Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » ఆ సినిమాకి భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్!

ఆ సినిమాకి భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్!

  • June 24, 2017 / 09:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సినిమాకి భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్!

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు హీరోల కోసం చూస్తారు…మరి కొన్ని హీరోయిస్న్ కోసం…ఇంకొన్ని సినిమాలు దర్శకుల కోసం సైతం చూస్తూ ఉండడం విశేషం అనే చెప్పాలి…అసలు విషయంలోకి వెళితే…టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న బిగ్ ప్రొడ్యూసర్ మన బెల్లంకొండ సురేష్…అయితే అదే క్రమంలో నిర్మాతగా సినిమాలు తీస్తూనే తన కొడుకుని హీరోగా నిలబెట్టాలి అన్న తాపత్రయంతో ముందుకు వెళ్తున్నాడు మన బెల్లంకొండ…ఇదిలా ఉంటే బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా….అల్లుడు శ్రీను తో గ్రాండ్ ఎంట్రీ నే ఇచ్చాడు…అయితే సినిమా మంచి పేరు తెచ్చినప్పటికీ… వెంటనే స్పీడున్నోడు అంటూ దూసుకు వచ్చినా… హిట్ మాత్రం కొట్ట లేక పోయాడు. ఇదిలా ఉంటే ఎలా అయినా హిట్ కొట్టాలి అన్న కసి తో ఈసారి కొడితే గట్టిగాని అన్నట్లుగా ఫిక్స్ అయ్యి మరి స్పీడున్నోడు తర్వాత బోయపాటి లాంటి స్టార్ డైరక్టర్ తో సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ వారసుడు. ఇక ఎలాగైనా తనయుడిని హీరోగా నిలబెట్టాలనే సురేష్ తాపత్రయం సినిమాకు ఎంత ఖర్చు అయినా పెట్టేస్తున్నారట.

ఇక టైటిల్ కూడా చాలా వెరైటీగా జయ జానకి నాయకా అని పెట్టారు. ఈ కధ అంతా పక్కన పెడితే….అసలు మ్యాటర్ ఏంటి అంటే…హీరో చిన్న వాడు అయినా సరే…సినిమాకు భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. నైజాం లో ఈ సినిమా 9 కోట్లకు దిల్ రాజు కొనుక్కోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఆంధ్రాలో 7 కోట్లు, సీడెడ్ లో మరో 7 కోట్లతో ప్రీ రిలీజ్ బిజినెస్సే పాతిక కోట్లు కొట్టేశాడు బెల్లంకొండ శ్రీను. అయితే బడా నిర్మాతలు అందరూ ఈ సినిమాపై ఇంత ఆసక్తి చూపడం వెనుక అసలు కారణం ఈ సినిమా దర్శకుడు బోయపాటి కావడమే…మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రేంజ్ ను తన మార్క్ తో పెంచేసాడు బోయపాటి అనే చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Boyapati Srinu
  • #Boyapati Srinu Movies
  • #Jaya Janaki Nayaka Movie
  • #sarrainodu movie

Also Read

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

related news

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

trending news

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

46 mins ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

2 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

17 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

20 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

21 hours ago

latest news

సినీ పరిశ్రమలో విషాదం..  ప్రముఖ నటుడు కన్నుమూత!

14 mins ago
Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

46 mins ago
Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

1 hour ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

16 hours ago
A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version