Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » #PakkaCommercialOnAHA: ఆహా లో పక్కా కమర్షియల్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్!

#PakkaCommercialOnAHA: ఆహా లో పక్కా కమర్షియల్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్!

  • August 6, 2022 / 10:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#PakkaCommercialOnAHA: ఆహా లో పక్కా కమర్షియల్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్!

ఆహా ఓటీటీ… తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.విభిన్న పద్ధతిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ అందించడంలో ‘ఆహా’ ముందుంటుంది. మిగిలిన ఓటీటీ ల కంటే ఎక్కువ కంటెంట్ ను అలాగే బెస్ట్ కంటెంట్ ను మంంచి క్వాలిటీతో ప్రేక్షకులకు అందిస్తుంది ఆహా. ‘సామ్ జామ్’ ‘అన్ స్టాపబుల్’ వంటి టాక్ షోలతో పాటు ఇండియన్ ఐడల్ తెలుగు వంటి సింగింగ్ షోని కూడా ప్రారంభించి మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది.

‘ఆహా’ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరైంది. పలు కొత్త సినిమాలను హై క్వాలిటీ వెర్షన్ల తో స్ట్రీమింగ్ చేస్తూనే ఒరిజినల్ మూవీస్ ను, వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ అలాగే థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలను శుక్రవారం నాడు ప్రేక్షకులకి అందిస్తూ వస్తోంది ఆహా. ఇప్పుడు గోపీచంద్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తుంది.

జూలై 1 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరో గోపీచంద్ కమర్షియల్ లాయర్ లక్కీ పాత్రను పోషించగా, సీరియల్ యాక్టర్ గా హీరోయిన్ రాశీ ఖన్నా నటించింది. సత్య రాజ్, రావు రమేష్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, అజయ్ ఘోష్.. వంటివారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.మారుతి మార్క్ కామెడీ, గోపీచంద్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఈ మూవీలో పుష్కలంగా ఉంటుంది.

ఈరోజు (ఆగస్టు 5) నుండీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రికార్డ్ వ్యూయర్ షిప్ ను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #GA2 Pictures
  • #Gopichand
  • #Maruthi
  • #Pakka Commercial

Also Read

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

related news

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

Skn: ‘జాతిని..’ అంటూ అప్పుడు గొంతు చించుకున్నాడు.. ఇప్పుడు కంప్లైంట్‌ ఇచ్చాడు

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

Maruthi: డైరెక్టర్ మారుతి.. అడ్రస్ చెప్పి అనవసర తలనొప్పి కొని తెచ్చుకున్నారా? – Filmy Focus

trending news

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

10 mins ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

4 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

5 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

6 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

3 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

5 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version