Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ‘అఖిల్’ ట్వీట్ కి రీ ట్వీట్స్ వరద!

‘అఖిల్’ ట్వీట్ కి రీ ట్వీట్స్ వరద!

  • June 8, 2017 / 07:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అఖిల్’ ట్వీట్ కి రీ ట్వీట్స్ వరద!

అక్కినేని అఖిల్…అక్షరాల పాతిక ఏళ్లు కూడా నిండని ఈ యువకుడు హీరో అయిపోయే క్రమంలో కాస్త తడబడి, తొలి సినిమాని డిజాస్టర్ గా సరిపెట్టుకున్నాడు. అయితే వెనువెంటనే పెళ్లి హడావిడి అంటూ మళ్లీ కాస్త తొందరపడి అనవసరమైన ఆలోచనలకు వేదికగా మారాడు. అయితే ఇదిలా ఉంటే అసలు మ్యాటర్ లోకి వెళితే తన రెండో సినిమాని ఎలా అయినా భారీ హిట్ గా మలచాలి అని ఆలోచనలో ఉన్న ఈ యువ హీరోకి ట్విటర్ వేదికగా ఇప్పుడు మంచి ఫాలోయిన్ ఏర్పడింది. దానికి కారణం తెలియాలి అంటే మనం ఈ కధ చదవాల్సిందే…విషయంలోకి వెళితే  ఈమధ్య మాంచెస్టర్ లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజల మనసులను కలచి వేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల తరువాత ఒక ముస్లిం యువకుడు ఒక అట్ట పై కొన్ని వ్యాఖ్యలు వ్రాసి రోడ్డు పై నిలుచుని ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ‘నేను ముస్లిం ను నాకు మీపై నమ్మకం ఉంది. మీకు కూడ నాపై ఎలాంటి ద్వేషభావం లేకుంటే నన్ను ఘాడంగా కౌగిలించుకొండి.’ అంటూ కామెంట్స్ వ్రాసిన ప్లకార్డ్ తో ఒక వీడియోను రికార్డ్ చేసాడు.

ఆ దృశ్యాన్ని చూసిన చాలామంది ఆ ముస్లిం యువకుడుకి సంఘీభావం తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మాంచెస్టర్ లో ఉన్న వారు అయితే ఆ యువకుడు దగ్గరకు వెళ్లి అతడిని కౌగలించుకుని అభినందనలు తెలియచేస్తున్నారు. ఈ వీడియో మన అఖిల్ ను కదిలించింది, వెంటనే ఆ వీడియో పై అఖిల్ తన స్పందనను తన ట్విట్ ద్వారా తెలియచేస్తూ తనకు ఆ ముస్లిం యువకుదుని మాంచెస్టర్ వెళ్లి కలిసి కౌగలించుకోవాలని ఉంది అంటూ అఖిల్ అభినందనలు తన ట్విట్ రూపంలో తెలియచేసాడు. ఇప్పుడు ఈ ట్విట్ సోషల్ మీడియాకు వైరల్ గా మారడంతో అఖిల్ కు సంఘీభావం తెలుపుతూ చాలామంది రీ ట్విట్ చేస్తున్నారు. మొత్తంగా తెలుగు తెరపై హీరోగా మారాలను అనుకుంటున్న అఖిల్ ట్విటర్ వేదికగా హీరో అయిపోయాడు అని తెలుస్తుంది. అదీ మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil 2nd Movie
  • #Akhil twitter
  • #Director Vikram Kumar
  • #nagarjuna

Also Read

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

related news

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

trending news

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

34 mins ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

1 hour ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

1 hour ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

2 hours ago
Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

5 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

3 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

3 hours ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

6 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

7 hours ago
Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version