Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Double Ismart: మణిశర్మకు భారీ షాక్ .. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లో ఆయనకు ఛాన్స్ లేదా?

Double Ismart: మణిశర్మకు భారీ షాక్ .. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లో ఆయనకు ఛాన్స్ లేదా?

  • July 30, 2023 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double Ismart: మణిశర్మకు భారీ షాక్ .. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లో ఆయనకు ఛాన్స్ లేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన మ్యూజిక్ డైరెక్టర్లలో మణిశర్మ ఒకరు కాగా ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ఆశించిన స్థాయిలో మూవీ ఆఫర్లు రావడం లేదు. దేవిశ్రీ ప్రసాద్, థమన్ హవా పెరిగిన నేపథ్యంలో మణిశర్మకు ఛాన్స్ లు ఇచ్చేవాళ్లు కరువయ్యారు. అడపాదడపా ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్లను సద్వినియోగం చేసుకునే విషయంలో మణిశర్మ ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ నటిస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది. మొదట మణిశర్మను ఈ సినిమా కోసం సంప్రదించగా ఆయన 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనక్కు తగ్గారని తెలుస్తోంది. ఈ మొత్తం చాలా ఎక్కువని వాళ్లు ఫీలైనట్టు భోగట్టా. డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం మరి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లను పరిశీలించగా వాళ్ల పారితోషికాలు కూడా భారీగానే ఉండటంతో ఈ చిత్ర నిర్మాతలు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

క్వాలిటీ మ్యూజిక్ కోసమే తాను 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశానని మణిశర్మ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పూరీ మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఆ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మరో సినిమాకు ఆయనను కాకుండా మరొకరిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేయడం కూడా కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన బాధ్యత పూరీ జగన్నాథ్ పై ఉంది. ఈ సినిమాపై (Double Ismart) అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Double iSmart
  • #Music Director Manisharma
  • #Puri Connects
  • #Puri Jagannadh

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version