Prabhas: ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా షాకేగా.. ఏం జరిగిందంటే?

  • August 12, 2023 / 11:47 AM IST

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్త ప్రకారం ప్రభాస్, శృతి కాంబినేషన్ లో ఎలాంటి సాంగ్స్ లేవట.

సినిమాలో కేవలం రెండు సాంగ్స్ మాత్రమే ఉంటాయని ఒక సాంగ్ ఎలివేషన్ సాంగ్ కాగా మరో సాంగ్ థీమ్ సాంగ్ అని సమాచారం. సలార్ సినిమాపై ఈ వార్త అంచనాలను రెట్టింపు చేస్తోంది. కంటెంట్ కు కట్టుబడి ప్రశాంత్ నీల్ ఈ విధంగా చేశారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సలార్ సినిమా రిలీజ్ కు ముందే మేకర్స్ కు కళ్లు చెదిరే లాభాలను అందించిన నేపథ్యంలో సలార్ సినిమా కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేసే మూవీ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

(Prabhas) ప్రభాస్, శృతి కెరీర్ లో ఈ సినిమా మెమరబుల్ హిట్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సలార్ తో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విభిన్నమైన కథలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్లకు కాకుండా టాలెంట్ ఉన్న స్టార్ డైరెక్టర్లకు మాత్రమే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా సినిమాకు ప్రభాస్ మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ హీరో ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus