Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jeevitha: ప్రముఖ నటి జీవితకు టోకరా.. ఏం జరిగిందంటే?

Jeevitha: ప్రముఖ నటి జీవితకు టోకరా.. ఏం జరిగిందంటే?

  • November 23, 2022 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jeevitha: ప్రముఖ నటి జీవితకు టోకరా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన జీవిత ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉంటున్నారు. జీవిత డైరెక్షన్ లో తెరకెక్కిన శేఖర్ మూవీ పలు వివాదాల్లో చిక్కుకోవడంతో ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కాలేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందో లేదో స్పష్టత లేదు. అయితే తాజాగా ఒక మోసగాడు జీవితను టార్గెట్ చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొన్ని వారాల క్రితం గుర్తు తెలియని వ్యక్తి జీవితకు ఫోన్ చేసి తన పేరు షారుఖ్ అని నేను మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చానని చెప్పారు. ఆ వ్యక్తి కాల్ చేసిన సమయం జీవిత వేరే పనిలో బిజీగా ఉండటంతో తన మేనేజర్ తో మాట్లాడాలని ఆమె సూచనలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మేనేజర్ తో మాట్లాడుతూ మీకు బంపర్ ఆఫర్ వచ్చిందని జియో సంబంధిత సంస్థలలో అమ్మే వస్తువులు మీకు కేవలం 50 శాతం డిస్కౌంట్ కు వస్తాయని చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత దుండగుడు తాను చెప్పిన ఆఫర్ నిజమని అవతలి వ్యక్తులు నమ్మే విధంగా కొన్ని స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. తాను షేర్ చేసిన స్క్రీన్ షాట్లలోని వస్తువుల ఖరీదు రెండున్నర లక్షల రూపాయలు అని ఆ వస్తువులను 1,25,000 రూపాయలకు పొందాలని అనుకుంటే ఆ మొత్తాన్ని తనకు పంపాలని సూచించారు. ఆ వ్యక్తి మాటలను నిజమని నమ్మిన జీవిత మేనేజర్ ఆ మొత్తాన్ని దుండగుడు చెప్పిన అకౌంట్ కు బదిలీ చేశారు.

మేనేజర్ డబ్బు జమ చేసిన తర్వాత షారుఖ్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి ఫోన్ స్విఛాఫ్ కావడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చెన్నైకు చెందిన నాగేంద్రబాబు అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడని గుర్తించారు. గతంలో కూడా నాగేంద్ర బాబు అవార్డుల పేరుతో పలువురిని మోసం చేశారని పోలీసుల విచారణలో తేలింది. సెలబ్రిటీలు, సామాన్యులు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jeevitha
  • #Jeevitha Rajasekhar
  • #Rajasekhar
  • #Tollywood

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

4 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

6 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

13 mins ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

43 mins ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version