Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

  • October 2, 2025 / 02:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సోషల్ మీడియాలో హీరోయిన్ల కంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు, ఓటీటీ ఆర్టిస్టులు చేసే గ్లామర్ షోనే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అంతా అంటుంటారు. చాలా వరకు అది నిజం కూడా. సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏ నటి అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు అంటే.. వాళ్లకి బ్రాండ్ ప్రమోషన్స్ వంటివి రావు. ఫేమ్లో ఉన్నప్పుడు అవి వస్తేనే.. 4 రూపాయలు వెనక్కి వేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Huma Qureshi

లేదు అంటే ఫేమ్ పోయిన తర్వాత అలాంటి అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ ఉండదు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టేసినట్టు ఉంది హుమా ఖురేషి.

Huma Qureshi deep cleavage show sets the internet on fire

తెలుగు ప్రేక్షకులకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరాఠీ నటి అయినప్పటికీ తమిళంలో రజినీకాంత్ ‘కాలా’, అజిత్ ‘వలీమై’ వంటి సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో సౌత్లో ఈమెకు ఎక్కువ ఛాన్సులు రాలేదు. కానీ హిందీలో వరుస ఓటీటీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ఓటీటీ ప్రాజెక్టులు అంటే గ్లామర్ షోకి అడ్డేముంటుంది చెప్పండి. అందుకే ఈ భామ ఎక్కడా తగ్గకుండా అందాల ప్రదర్శన విచ్చలవిడిగా చేసేస్తుంటుంది. ఇంటిమేట్ సీన్స్ వంటి వాటికి కూడా వెనుకాడకుండా చేసేసి బాలీవుడ్లో హాట్ బాంబ్ అయిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు. అందుకే ఈమెను పలు మ్యాగ్జైన్స్ కవర్ పేజెస్ కోసం సంప్రదిస్తూ ఉంటారు.

అందులో ఈమె చేసే గ్లామర్ ఫోటో షూట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఈమె లేటెస్ట్ ఫోటో షూట్లో చేసిన క్లీవేజ్ షో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సూట్ బటన్స్ తీసేసి ఈమె వడ్డించిన క్లీవేజ్ అందాలు కుర్రకారుకి వేడెక్కిస్తున్నాయి.

View this post on Instagram

A post shared by ELLE India (@elleindia)

రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Bollywood
  • #Bollywood Actress
  • #kollywood actress
  • #Rajinikanth

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

trending news

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

3 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

4 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

10 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version