Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Huma Qureshi: సిల్క్ చీరలో ఘాటైన అందాలు వడ్డిస్తున్న హుమా ఖురేషి!

Huma Qureshi: సిల్క్ చీరలో ఘాటైన అందాలు వడ్డిస్తున్న హుమా ఖురేషి!

  • December 8, 2022 / 12:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Huma Qureshi: సిల్క్ చీరలో ఘాటైన అందాలు వడ్డిస్తున్న హుమా ఖురేషి!

ఓ మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టి… మరాఠీ, తమిళ సినిమాలతో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది హుమా ఖురేషి. రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కాలా’ చిత్రంలో జరీనా అనే కీలక పాత్రని పోషించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఈ సినిమాలో చాలా పద్ధతిగా చీర కట్టుకుని కనిపించిన ఈ అమ్మడు ఎటువంటి గ్లామర్ షో చేయలేదు. అయితే ఈ ఏడాది వచ్చిన అజిత్.. ‘వలీమై’ చిత్రంలో సోఫియా అనే పోలీస్ పాత్రలో చాలా మోడరన్ గా కనిపించింది.యాక్షన్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది అనే చెప్పాలి.

మరోపక్క వరుసగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ చాలా బిజీగా గడుపుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె అందాల ఆరబోత మామూలుగా ఉండదు. ఎప్పుడూ బిగువైన దుస్తులు ధరించి ఉప్పొంగే అందాలతో మైమరపించే ఈ అమ్మడు… ఇప్పుడు మాత్రం సిల్క్ చీరలో ఘాటైన అందాలు ఆరబోస్తుంది. ఎద అందాలు, నాజూకైన నడుము ఒంపుసొంపులు.. ప్రదర్శిస్తూ ఆ ఫోటోషూట్లకు… గ్లామర్ హంగులను అద్దింది.

35 ఏళ్ల వయసులో కూడా ఈమె ఈ రేంజ్లో గ్లామర్ మెయింటైన్ చేయడం అలాగే గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు.సోషల్ మీడియాలో ఈమెకు ఏకంగా 6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈమె గ్లామర్ షోలే కారణమని చెప్పాలి. హుమా ఖురేషి లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

View this post on Instagram

A post shared by Huma S Qureshi (@iamhumaq)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Huma qureshi
  • #Huma
  • #Huma Qureshi
  • #Huma S Qureshi

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

7 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

17 mins ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

5 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version