ట్రాఫిక్ చిక్కుల పొట్లం “హైదరాబాద్ ట్రాఫిక్ సీన్స్”
- September 28, 2016 / 12:44 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ షో కి థియేటర్ల ముందు ఉన్నట్లు హైదరాబాద్ నగర రోడ్లపైన ట్రాఫిక్ ఎప్పుడూ ఉంటుంది. ఈ ట్రాఫిక్ లో చిక్కుకుంటే చిరాకు.. తోటి వాహనదారులు చేసే తిక్క పనులతో తలనొప్పి వస్తుంది. ఇలా నగర రోడ్లపైన వాహనదారులుఎదుర్కొనే సమస్యలపై బాణం ఎక్కుపెట్టింది మన మహాతల్లి. ఈ బుధవారం “హైదరాబాద్ ట్రాఫిక్ సీన్స్” అంటూ మనముందుకు వచ్చేసింది.
ఇందులో టూవీలర్, ఫోర్ వీలర్ ఓనర్స్ ఇబ్బందులను వివరిస్తూ .. ట్రాఫిక్ సమయంలో వారి ఇన్నర్ ఫీలింగ్స్ ని క్యూట్ ఫిలిం ద్వారా జాహ్నవి వెల్లడించింది. కంత్రి గైస్ తో కలిసి మహాతల్లి చేసిన ఈ వీడియో నగర యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీరు చూసి ఎంజాయ్ చేయండి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














