Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hyper Aadhi: హైపర్‌ ఆదిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన టీచర్‌.. ఏమన్నారంటే?

Hyper Aadhi: హైపర్‌ ఆదిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన టీచర్‌.. ఏమన్నారంటే?

  • February 22, 2023 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadhi: హైపర్‌ ఆదిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన టీచర్‌.. ఏమన్నారంటే?

హైపర్‌ ఆది.. తెలుగు టీవీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న స్టార్‌ కమెడియన్‌. సినిమాల్లో ఈ మధ్యే తన దూకుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. రైటర్‌గాను, నటుడిగాను సినిమాల్లో పని చేస్తున్న హైపర్‌ ఆది ఇటీవల ‘సార్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ సినిమాలోని మెయిన్‌ థీమ్‌ అయిన టీచర్ల గురించి ఆది మాట్లాడారు. ఈ క్రమంలోనే వైరల్‌ కామెంట్స్‌ చేశారు. అయితే అవన్నీ ఆయన వ్యక్తిగతం కావడం గమనార్హం.

చదువు గొప్పతనం, విద్యా వ్యవస్థ గొప్పతనం గురించి చెప్పేలా వెంకీ అట్లూరి ‘సార్‌’ సినిమాతో ప్రయత్నం చేశారని ఆది కొనియాడాడు. ఆ తర్వాత సినిమా చూశాక తాను చేసిన పని గురించి చెప్పాడు. ‘సార్’ సినిమా చూశాక మా సుబ్రహ్మణ్యం మాస్టారుకి ఫోన్ చేసి క్షమాపణ చెప్పాను’’ అని హైపర్ ఆది తెలిపారు. అంతేకాదు ఆ తర్వాత ఆ మాస్టారు చెప్పిన మాటల్ని కూడా వివరించారు. నేను ఫోన్‌ చేసి మాస్టార్‌కి సారీ చెప్పాను.

అంతే కాదు గతంలో తాను విద్యార్థిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి మాట్లాడే ప్రయత్నం చేశాను. అలా ఆ రోజుల్లో నేనేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని మాస్టార్‌కి ఫోన్ చేసి అడిగాను. అయితే ఆయన ఆ మాటలు విని ‘‘అప్పుడే కాదురా ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఈ టైంలోనంట్రా కాల్ చేసేది’’ అని అన్నారు అని హైపర్ ఆది సరదాగా మాట్లాడారు. నిజానికి ఆది చెప్పింది కూడా నిజమే.

‘సార్‌’ సినిమా చూశాక చదువుకునే రోజుల్లో వ్యవహరించిన తీరు ఆ తర్వాత పెద్దవాళ్లు అయిపోయాక గుర్తుకు చేసుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే కొంతమంది ‘సార్‌’ సినిమా చూశాక వాళ్ల స్కూలు రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నారట. అందరికీ ఆదికి జరిగినట్లు జరగాలని లేదు కానీ.. ఇంచుమించు ఇలానే జరిగి ఉండొచ్చు అంటున్నారు. మీరు కూడా సినిమా చూసి ఉంటే మీకేం అనిపించింది?

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi
  • #Actor Hyper Aadhi
  • #Hyper Aadhi

Also Read

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

related news

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

27 mins ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

3 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

23 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

23 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

24 hours ago

latest news

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

5 hours ago
Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

6 hours ago
Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

22 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version