Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వర్షిణితో.. ‘జబర్దస్త్’ హైపర్ ఆది రొమాన్స్ వెనుక అసలు కథ?

వర్షిణితో.. ‘జబర్దస్త్’ హైపర్ ఆది రొమాన్స్ వెనుక అసలు కథ?

  • June 26, 2020 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్షిణితో.. ‘జబర్దస్త్’ హైపర్ ఆది రొమాన్స్ వెనుక అసలు కథ?

‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోలో .. తన నాన్ స్టాప్ పంచ్ లు, ప్రాసలతో కట్టిపడేసి.. కడుపుబ్బా నవ్విస్తుండాడు హైపర్ ఆది. ‘జబర్దస్త్’ కు ఇతనో సూపర్ స్టార్ అనే చెప్పాలి. ఇతని స్కిట్ లు యూట్యూబ్ లో రిపీటెడ్ గా చూస్తుంటారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఎవర్నైనా ట్రోల్ చెయ్యాలి అంటే ఇతని పంచ్ డైలాగులతో కూడుకున్న వీడియోలనే వాడుకుంటూ ఉంటారు. అయితే ‘జబర్దస్త్’ లో సక్సెస్ అయిన ఆది.. సినిమాల్లో అంత సక్సెస్ అవ్వలేకపోతున్నాడు అనే చెప్పాలి.

సరే అది కూడా పక్కన పెట్టేస్తే..ఇతని ‘జబర్దస్త్’ క్రేజ్ ను ‘ఢీ’ షోకి కూడా వాడుకోవాలి అనుకున్నారేమో ‘మల్లెమాల’ వారు. ఆదిని ఢీ షోకి కూడా తీసుకున్నారు. అయితే అక్కడ మాత్రం మనోడి హైపర్ పంచ్ లు పేలడం లేదు. ‘యాంకర్ ప్రదీప్ ఎనర్జీ ముందు.. ఆది హైపర్ పంచ్ లు ఏమాత్రం పేలడం లేదు’ అనే కామెంట్స్ ఎప్పుడో మొదలైపోయాయి. గతంలో సుధీర్ ను కూడా అలాగే ‘ప్రదీప్ రేంజ్ లో అలరించకపోతున్నాడు.. అతని స్పాంటేనిటీ ముందు తేలిపోతున్నాడు’ అంటూ విమర్శించేవారు. అయితే సుధీర్ కు తోడుగా రష్మీ ఉండేది కాబట్టి.. వారి రొమాన్స్ తో మేనేజ్ అయిపోయేది.

Hyper Aadi and Varshini Dance video goes viral1

ఇప్పుడు హైపర్ ఆదిని కూడా అలా మ్యానేజ్ చెయ్యాలి అనే ఉద్దేశంతోనేనేమో.. వర్షిణిని లైన్లోకి దింపారనుకుంట.! మొదటి నుండీ ఆమె కూడా ప్రదీప్ రేంజ్లో మెప్పించలేకపోతుంది అనే విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఇప్పుడు హైపర్ ఆదితో ఆమె రొమాన్స్ మొదలుపెట్టింది. ఏకాంగా అతన్ని బావ అంటూ రచ్చ చేసింది. ఇది కూడా ‘మల్లెమాల’ వారి రొమాంటిక్ స్కెచ్ అయ్యి ఉండొచ్చు. కావాలంటే ఈ కొత్త ప్రోమోని చూడండి మీకే తెలుస్తుంది.

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Anchor Varshini
  • #Hyper aadi
  • #Varshini

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

7 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version