Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సునీల్ పై హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్..!

సునీల్ పై హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్..!

  • June 26, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సునీల్ పై హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్..!

హైపర్ ఆది… ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొన్నటికి మొన్న రజినీ కాంత్ సినిమా ‘దర్భార్’ లో హైపర్ ఆది పంచ్ గురించి ఓ డైలాగ్ ఉంటుంది. అంత క్రేజ్ సంపాదించుకున్నాడు హైపర్ ఆది. అయితే అతను ‘జబర్దస్త్’ కు రాకముందు ఏం చేసేవాడు? అసలు ‘జబర్దస్త్’ కు ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అనే విషయాలని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకొచ్చాడు. అంతేకాదు హీరో సునీల్ పై కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. హైపర్ ఆది మాట్లాడుతూ.. “నాకు చిన్నప్పటి నుండీ స్క్రీన్ పై కనిపించాలనే కోరిక అస్సలు లేదు. అయితే నేను బీటెక్ కంప్లీట్ చేసాక… జాబ్ చేస్తుండగా ఈ ఆలోచన వచ్చింది.

ఆ టైంలో ‘జబర్దస్త్’ బాగా పాపులర్ అయిన షో. జాబ్ చేస్తున్నప్పుడు ఎంతో ఆసక్తిగా నేను నా ఫ్రెండ్స్ ఆ షో చూసే వాళ్ళం. హైదరాబాద్ కు వచ్చినప్పటి నుండీ .. ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ లు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలని కోరిక ఉండేది. ఇక అదే సమయంలో నేను చేసిన ఓ చిన్న షార్ట్ ఫిలింకు అదిరే అభి.. ‘చాలా బాగుంది బ్రో.. ఒకసారి కలువు’ అంటూ మెసేజ్ పెట్టాడు. దాంతో వెంటనే వెళ్లి అభిని అలాగే అతని టీం వాళ్ళను కలిసి.. ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెట్టాను. ఆ ఫోటోలకు చాలా లైక్స్ వచ్చాయి. తరువాత ‘అన్నా.. నీ టీం లో ఏదో ఒక ఛాన్స్ ఇవ్వమని’ అభిని బ్రతిమిలాడే వాడిని.

దాంతో ఓ ఎపిసోడ్ లో సునీల్ గారు ఎక్కిన రిక్షాని లాక్కొచ్చి వెళ్లిపోయే క్యారెక్టర్ ఇచ్చాడు.కానీ దాంతో సంతృప్తి చెందలేదు. అయినప్పటికీ అభి అన్నని బ్రతిమాలుతూనే క్యారెక్టర్లు సంపాదించాను. తరువాత నేనే స్క్రిప్ట్ రాయాల్సి వచ్చింది. అవి యూనిట్ సభ్యులకు కూడా నచ్చడం.. మంచి రెస్పాన్స్ రావడంతో.. నన్ను టీం లీడర్ ను చేసారు. నేను టీం లీడర్ అయ్యాక.. మరోసారి నేను సునీల్ గారితో స్కిట్ చేశాను. ఈసారి ఆయన పై పంచ్ లు కూడా వేసాను. అది నా ప్రౌడ్ ఫీలింగ్ గా భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hyper Aadi
  • #Hyper aadi
  • #Jabardast Artist Hyper Aadi

Also Read

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

related news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

trending news

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

3 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

4 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

5 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

8 hours ago

latest news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

11 hours ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

12 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version