Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Hyper Aadi: హైపర్ ఆదిపై ఆ హీరో అభిమానులు పగబట్టారా?

Hyper Aadi: హైపర్ ఆదిపై ఆ హీరో అభిమానులు పగబట్టారా?

  • November 9, 2021 / 10:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: హైపర్ ఆదిపై ఆ హీరో అభిమానులు పగబట్టారా?

జబర్దస్త్ షోలో ప్రసారమయ్యే స్కిట్లలో హైపర్ ఆది స్కిట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయనే సంగతి తెలిసిందే. అయితే హైపర్ ఆది వేసే పంచ్ లు కొన్నిసార్లు శృతి మించుతాయనే విమర్శలు ఉన్నాయి. హైపర్ ఆది జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో, ఈటీవీలో ప్రసారమయ్యే ఇతర ఈవెంట్లలో కూడా పాల్గొంటున్నారు. హైపర్ ఆదికి వివాదాలు కొత్త కాదు. తన టీమ్ మెంబర్స్ అయిన దొరబాబు, పరదేశిలపై హైపర్ ఆది వేసే పంచ్ ల గురించి కొన్నిసార్లు నెటిజన్లు విమర్శలు చేశారు.

తెలంగాణ ఫోక్ సాంగ్ విషయంలో, లాయర్ల విషయంలో హైపర్ ఆది వేసే పంచ్ ల గురించి వివాదాలు చెలరేగాయి. అయితే తాజాగా దీపావళి కానుకగా ఈటీవీలో ప్రసారమైన ఈవెంట్ లో ఆది వేసిన పంచ్ ల వల్ల ఒక హీరో అభిమానులు హర్టయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబానికి చెందిన హీరోపై ఆది వేసిన పంచ్ లు అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. సదరు హీరోను ఇమిటేట్ చేస్తూ ఆది వేసిన పంచ్ లు అభిమానులను బాధ పెట్టాయి.

Hyper Aadi shocking comments1

ఆ హీరో అభిమానులకు భయపడి ఆది అజ్ఞాతంలో ఉన్నాడని కారులో కూడా ఆది వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదని సమాచారం. సదరు హీరో ఫ్యాన్స్ మాత్రం హైపర్ ఆదిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని చెబుతున్నారు. ఆది శృతి మించిన పంచ్ లు వేసి ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆది ఇకనైనా ఇతరులను హర్ట్ చేసేలా వేసే పంచ్ ల విషయంలో మారతాడో లేదో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Actor Hyper Aadi
  • #Hyper aadi

Also Read

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

related news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

trending news

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

5 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

5 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

6 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

10 hours ago

latest news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

13 hours ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

14 hours ago
Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version