Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హైపర్ ఆది కోసం ఏకంగా మెగాస్టార్ దిగి వచ్చారట…!

హైపర్ ఆది కోసం ఏకంగా మెగాస్టార్ దిగి వచ్చారట…!

  • May 7, 2020 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హైపర్ ఆది కోసం ఏకంగా మెగాస్టార్ దిగి వచ్చారట…!

సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఏదీ ఒక రకంగా సెలబ్రిటీల పై సెటైర్ లు వెయ్యడం కామన్ అయిపొయింది. వాళ్ళు ఏం మాట్లాడినా … తప్పులు వెతికడం కాస్త టు మచ్ అనే చెప్పాలి. విషయం ఏమిటంటే… ఇటీవల ‘జబర్దస్త్’ స్టార్ కమెడియన్ హైపర్ ఆది ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ… ” ‘జబర్దస్త్’ షూటింగ్ రీత్యా…ఒకసారి నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా చిరంజీవిగారిని చూసాను.

అప్పుడే ఆయన తన షూటింగును పూర్తి చేసి బయలుదేరుతున్నారట. అదే అవకాశంగా తీసుకుని… ఆయన్ని దగ్గరగా చూడాలనే కోరికతో ఓ సాధారణ అభిమానిగానే నేను ఆయన కారు వద్ద నిలబడ్డాను. కార్లో కూర్చున్న చిరంజీవి గారు నన్ను చూసి… వెంటనే కారు దిగి వచ్చి నాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ‘మీ స్కిట్లు చూస్తుంటాను .. చాలా బాగుంటాయి .. మీ పంచ్ లు బాగా నవ్విస్తాయి’ అంటూ ఆయన నా గురించి చెప్పారు.

Hyper Aadi shocking comments1

అంత గొప్ప నటుడు…. అంతలా నాతో మాట్లాడడం నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనగా భావిస్తుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు ఆది. అయితే అక్కడ ‘మీ స్కిట్లు బాగుంటాయి … పంచ్ లు బాగుంటాయి’ అని మెగాస్టార్ చెప్పినట్టు హైపర్ ఆది చెప్పడం పై .. ఇది మరీ ‘టు మచ్’ అంటూ కొందరు నెటిజన్లు సెటైర్ లు వేస్తున్నారు. ఇది పక్కన పెడితే… పూర్తి స్థాయిలో సినిమా స్క్రిప్ట్ రాయాలి అన్నది తన లక్ష్యం అన్నది కూడా ఆది తెలిపాడు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hyper Aadi
  • #Chiranjeevi
  • #Hyper aadi
  • #Jabardast Artist Hyper Aadi
  • #Megastar Chiranjeevi

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

23 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

4 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

21 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

22 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version