Free Credit Card
Filmy Focus » Trailers » హైపర్ ట్రైలర్ | రామ్ | రాశి ఖన్నా
ఎనర్జిటిక్ స్టార్ రామ్, కందిరీగ ఫేం డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).
జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను ఇప్పటికే వారానికో పాట చొప్పున విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది.