Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘లవ్’లో ఫెయిల్ అంటున్న బ్యూటీ!!!

‘లవ్’లో ఫెయిల్ అంటున్న బ్యూటీ!!!

  • October 21, 2016 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లవ్’లో ఫెయిల్ అంటున్న బ్యూటీ!!!

టాలీవుడ్ లో హీరోయిన్స్ మాత్రమే కాదు…..సైడ్ పాత్రలు వేసే భామలు….స్పెషల్ పాత్రలు చేసే బామలు కూడా అందంగానే ఉంటారు..అయితే అలాంటి అందమైన బ్యూటీస్ లో ధన్య బాలకృష్ణ కూడా ఒకరు….ఈ భామ తన కరియర్ తొలి రోజుల్లో కేవలం హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకే పరిమితం అయ్యింది. ఇప్పుడిప్పుడే కాస్త పేరు తెచ్చే పాత్రల్లో నటిస్తుంది…ఇదిలా ఉంటే అసలు విషయంలోకి వెళితే….‘రాజు గారి గది’ లాంటి సినిమాల్లో మంచి ప్రధాన కధానాయిక పాత్ర చేసిన ధన్య….తాజాగా ‘తను వచ్చెనంట’ సినిమాలోనూ రష్మితో పాటు మరో హీరోయిన్ గా నటించింది.

ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రేమ….ఆ పరిణామం గురించి చెప్పుకొచ్చింది…ఆమె ప్రేమ ఎలా ఫెయిల్ అయ్యిందో చెబుతూ…‘గతంలో నేను ఒకబ్బాయితో ప్రేమలో పడ్డాను. ఇద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నాం. కానీ ఆ ప్రేమ విఫలమైంది. అప్పట్లో చాలా బాధపడ్డాను. కానీ ఇంకేం చేద్దాం. అలాగే ఏడుస్తూ కూర్చోలేం కదా. జీవితం ఉన్నది ఒక్కటే. దాన్ని వృథా చేస్తూ కూర్చోలేం అని బయటికి వచ్చేశాను అని తెలిపింది. ఇదిలా ఉంటే ఆ వ్యక్తి మన పరిశ్రమ వాడా అని యాంకర్ అడగగా…కాదు కాదు….తాను బయట వ్యక్తి అని తెలిపింది. మరి ఇప్పుడు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అంటే…ప్రస్తుతం నేను నా పనిని మాత్రమే ప్రేమిస్తున్నాను’’ అని ధన్య చెబుతుంది…ఏది ఏమైనా..నేను లవ్ లో ఫెయిల్ అంటుంది ధన్య.

https://www.youtube.com/watch?v=4aiMn3Q2sr0

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Rashmi Gautam
  • #dhanya balakrishna
  • #tanu vachenta movie

Also Read

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

trending news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

27 mins ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 hour ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

10 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

23 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

11 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

13 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

1 day ago
Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version