Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Rakul Preet: ఆ విధంగా పిలిస్తే ఒక్కటి పీకుతా : రకుల్

Rakul Preet: ఆ విధంగా పిలిస్తే ఒక్కటి పీకుతా : రకుల్

  • May 6, 2021 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: ఆ విధంగా పిలిస్తే ఒక్కటి పీకుతా : రకుల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస విజయాలు అందుకున్న రకుల్ కు ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగులుతున్నాయి. రకుల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో ప్రస్తుతం నటిస్తున్న వైష్ణవ్ తేజ్ మూవీతో మళ్లీ సక్సెస్ సాధిస్తానని రకుల్ అనుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ చేతిలో బాగానే ఆఫర్లు ఉన్నాయి. తాజాగా రకుల్ రానా హోస్ట్ గా చేస్తున్న నంబర్ 1 యారీ షోకు మంచు లక్ష్మీతో కలిసి హాజరయ్యారు.

రానా మంచు లక్ష్మీ గురించి మాట్లాడుతూ మంచు లక్ష్మీ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారని, రకుల్ మంచు లక్ష్మీ లైఫ్ లోకి ఎంటరైన తరువాత ఆమె లైఫ్ లో మార్పు వచ్చిందని వెల్లడించారు. మంచు లక్ష్మీ ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయని రానా అన్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మీ ప్రోటీన్, షుగర్ ఫ్రీ ఫుడ్ తీసుకుంటున్నారని ఆహారం విషయంలో పూర్తి గా మారిపోయి వెరైటీ ఆహారం తీసుకుంటున్నారని రానా తెలిపారు.

ఆ తర్వాత రానా రకుల్ ను నిక్ నేమ్స్ ఏంటి…? అని ప్రశ్నించగా మంచు లక్ష్మీ బబ్లీ, చబ్బీ రకుల్ నిక్ నేమ్స్ అని చెప్పారు. అయితే రకుల్ మాత్రం తనకు అలా పిలిస్తే అస్సలు నచ్చదని వెల్లడించారు. ఎవరైనా ఆ విధంగా పిలిస్తే ఒక్కటి పీకుతానని రకుల్ వెల్లడించటం గమనార్హం. రకుల్ కు నిక్ నేమ్స్ ఎందుకు నచ్చవో కారణం తెలియాల్సి ఉంది.
Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rakul Preet Singh
  • #Actress Rakul Preet Singh
  • #Rakul
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version