Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సోనమ్ ని దూరంగా ఉంచుతున్న షారుక్..!

సోనమ్ ని దూరంగా ఉంచుతున్న షారుక్..!

  • November 3, 2016 / 08:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోనమ్ ని దూరంగా ఉంచుతున్న షారుక్..!

కింగ్ ఖాన్.. బాలీవుడ్ బాద్షా.. ఇలాంటి కొసరు పేర్లున్నా అసలు పేరు షారుక్ ఖాన్. బాలీవుడ్ అగ్ర హీరోల్లోనే షారుక్ ఒకరు. అతడు స్క్రీన్ పై కనపడితేనే తమని తాము మరిచిపోయే వారున్నారు. అలాంటి స్టార్ తో తెర పంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ముఖ్యంగా అందాల ‘ఆడ’బొమ్మలకు. అయితే తనకు మాత్రం ఆ అదృష్టం లేదని వాపోతుంది అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్.

బాలీవుడ్ స్టైలిష్ ఐకాన్ గా పిలువబడే సోనమ్ కపూర్ కి షారుక్ అంటే ఎంతో అభిమానమాట. విజయాల మాట ఎలా ఉన్నా అవకాశాలకు కొదువ లేకుండా ఉండే ఈ సొగసరి షారుక్ తో జత కట్టాలని ఎప్పటినుండో తహతహలాడుతోంది. ఈ మేరకు పలు అవకాశాలు కూడా వచ్చాయట. అయితే షారుక్ మాత్రం తనను తప్పిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అదేమిటంటే సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఉండేది హీరోల చేతుల్లోనే కదా అని సమాధానమిస్తొంది. ఇదే నిజమనుకుంటే షారుక్, సోనమ్ ని ఎందుకు దూరంగా ఉంచుతున్నట్టు..? స్టార్ల వారసులతో చేయను అనుకుంటే అలియాతో ‘డియర్ జిందగీ’ చేశాడుగా. షారుక్ సమస్యేమిటో మీకైనా తెలుసా..?

https://www.youtube.com/watch?v=_0M0szJr1Zw

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Salman Khan
  • #sharukh kahan
  • #Sonam Kapoor

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

55 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version