Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అల్లరి చేసేవాళ్లే ఇష్టం : రాశీ ఖన్నా

అల్లరి చేసేవాళ్లే ఇష్టం : రాశీ ఖన్నా

  • July 18, 2016 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లరి చేసేవాళ్లే ఇష్టం : రాశీ ఖన్నా

జిల్ సినిమాలో సావిత్రిలా ఉండడమే తనకి ఇష్టమని చెబుతోంది రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంతో యువత గుండెల్లో దూరిపోయిన ఈ సుందరికి కామ్ గా ఉండడమంటే అసలు నచ్చదంట. ఎక్కడైనా, ఎప్పుడైనా హుషారుగా ఉండడమే తన సిద్ధాంతమని వెల్లడించింది. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. “నేను కుదురుగా కూర్చోలేను. అల్లరి చేస్తుంటాను. అలాంటి వాళ్లే నాకు స్నేహితులు అవుతుంటారు.

పరిశ్రమలో అయితే ఫ్రెండ్స్ జాబితాలో ఆల్మోస్ట్ వాళ్లే ఉంటారు. వాళ్లతో కాసేపు మాట్లాడినా చాలు చాలా శక్తి వచ్చినట్టుంటుంది. షూటింగ్‌లో ఎంత అలసట ఉన్నా.. వాళ్లు కనిపించగానే అదంతా మాయమైపోతుంది. “అని రాశీ వివరించింది. సుప్రీమ్ హిట్ తో ఆనందంలో ఉన్న ఈ భామ మరోసారి గోపిచంద్ తో కలిసి నటిస్తోంది. ఈ సందర్బంగా మీకు ఎలాంటి అబ్బాయిలు ఇష్టమని ఆమెను ప్రశ్నిస్తే ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.

‘‘ఓ చోట కూర్చొని తమ పని తాము చేసుకు పోయేవాళ్లు బుద్ధిమంతులే. కానీ వాళ్లతో కలసి ప్రయాణం చేయడం బోర్‌ కొడుతుంది. నాకు అలాంటి బుద్ధిమంతులు వద్దు. హుషారుగా ఉండేవాళ్లంటే నాకిష్టం.” అని నిర్మొహమాటంగా రాశి చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashi Khanna
  • #Raashi khanna
  • #Rashi khanna

Also Read

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

related news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

24 mins ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

40 mins ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

4 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

4 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

6 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version