Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » కొత్త కోణం చూపిస్తానంటున్న అనసూయ !

కొత్త కోణం చూపిస్తానంటున్న అనసూయ !

  • June 21, 2017 / 07:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త కోణం చూపిస్తానంటున్న అనసూయ !

బుల్లితెరపై ‘జబర్ధస్త్’ కామెడీ షో ఎంతటి క్రేజ్ ని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. అయితే అదే క్రమంలో ఈ షో వస్తుంది అంటే చాలు గురువారం, శుక్రవారం అందరూ ఏ షో టైమ్ కి టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఆ షో లో యాంకర్స్ లో అనసూయ మంచి టైమ్ తో తన అందంతో, సెక్సీ లుక్స్ తో అందరినీ కట్టి పడేస్తుంది. ఈ అమ్మడు వేసుకున డ్రెస్సులు..చీరలు..హాట్ హాట్ లుక్స్..మత్తెక్కించే మాటలు వెరసి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది ఏ సెక్సీ యాంకర్. అయితే అదే క్రమంలో  కొంత కాలం జబర్ధస్త్ షో నుంచి బయటకు రావడం ఇతర చానల్స్ లో, కొన్ని ఆడియో వేడుకల్లో…ప్రయివేట్ కార్యక్రమాల్లో యాంకర్ గా చేస్తూ వెండి తెరపై దృష్టి పెట్టింది. అనుకోకుండా అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ మళ్లీ జబర్ధస్త్ కామెడీ షో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని చానల్స్ లో యాంకర్ గా ఉంటూనే..సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదంతా పక్కన పెడితే….అసలు మ్యాటర్ ఏంటి అంటే తాజాగా అనసూయకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా వైరల్ అవుతుంది….ఆ  న్యూస్ ఏంటి అంటే….ప్రస్తుతం అనసూయ ఇటు బుల్లితెరపై..అటు వెండి తెరపై మరింతగా రాణించాలి అన్న ఆలోచనతో ఉన్న అనసూయ తన నడుము వద్ద పెరిగిన కొవ్వును తొలగించుకునేందుకు ఆపరేషన్ చేయించుకోబోతుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్ కొత్త ఏమీ కాదు…ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది తమ ఫిట్ నెస్ బాగుండాలని అధికంగా పెరిగిన కొవ్వును తొలగించుకునేందుకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ అమ్మడు కూడా వారి బాటలోనే నడుస్తుందట. మరి లుక్ మార్చుకుంటే ఫేట్ మారుతుంది అని ఆలోచిస్తున్న ఈ భామకి ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anasuya Item song
  • #jabardasth Comedy show

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

2 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

3 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

3 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

10 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version