Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: సామజవరగమన సినిమాకి రివ్యూ ఇచ్చిన బన్నీ!

Allu Arjun: సామజవరగమన సినిమాకి రివ్యూ ఇచ్చిన బన్నీ!

  • July 6, 2023 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: సామజవరగమన సినిమాకి రివ్యూ ఇచ్చిన బన్నీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమాకు రివ్యూ ఇచ్చారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు రెబ్బ మౌనిక హీరో హీరోయిన్లుగా నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సామజవరగమన సినిమా జూన్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఇక ఈ సినిమాలో నటుడు శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, సీనియర్ నటుడు నరేష్ నటన అద్భుతమని చెప్పాలి.

ఈ సినిమా గురించి పలువురు టాలీవుడ్ హీరోలు స్పందిస్తూ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని సినిమాపై ప్రశంసల కురిపించిన సంగతి మనకు తెలిసిందే. రవితేజ గోపీచంద్ అడవి శేష్ వంటి హీరోలందరూ కూడా ఈ సినిమాపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. తాజాగా అల్లు అర్జున్ శ్రీ విష్ణు సినిమా పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ స్పందిస్తూ..సామజవరగమన చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు.

ఇది అసలైన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేశా. దర్శకుడు రామ్ అబ్బరాజు చాలా బాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. శ్రీవిష్ణు రాకింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.వెన్నెల కిషోర్ నరేష్ గారి నటన కూడా అద్భుతంగా ఉందని వారి పాత్రలకు మంచి సపోర్ట్ ఇచ్చారని తెలిపారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన గురించి బన్నీ ప్రత్యేకంగా అభినందిస్తూ కామెంట్లు చేయడం విశేషం.నా మలయాళీ హీరోయిన్ రెబ్బ మోనికా అంటూ ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక బన్నీ పాన్ ఇండియా స్టార్ కాకముందు ఈయన టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Ram Abbaraju
  • #Reba Monica John
  • #samajavaragamana
  • #Sree Vishnu

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

12 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

13 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version