Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

  • October 4, 2025 / 06:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

తమిళ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఇడ్లీ కొట్టు’. ‘పా పాండి’, ‘రాయన్’ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి హిట్ల తర్వాత ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. దసరా కానుకగా అక్టోబర్ 1న రిలీజ్ అయ్యింది. గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. మొదటి రోజు సినిమాకి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా నెగిటివ్ టాక్ వచ్చింది.

Idli Kottu Collections:

Idli Kottu Movie 2 Days Total Collections

దీంతో ఓపెనింగ్స్ చాలా బ్యాడ్ గా రిజిస్టర్ అయ్యాయి. అయితే 2వ రోజు నుండి కొంచెం బెటర్ అయ్యింది. ‘ఓజి’ ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలు పోటీగా ఉండటం వల్ల సఫర్ అవుతున్నప్పటికీ.. ఉన్నంతలో ఓకే అనిపిస్తుంది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.16 cr
సీడెడ్ 0.09 cr
ఉత్తరాంధ్ర 0.10 cr
ఈస్ట్ 0.35 cr(షేర్)

‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.0.35 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.65 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘ఓజి’ ‘కాంతార చాప్టర్ 1’ పోటీని గట్టిగా తట్టుకుని వీకెండ్ క్యాష్ చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేదు.

OG Collections: 9వ రోజు మళ్ళీ డౌన్ అయిపోయింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Idli Kottu Movie

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

3 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

3 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

6 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

7 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

8 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version