Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇలియానా కోరిక తీరడం సాధ్యమేనా..?

ఇలియానా కోరిక తీరడం సాధ్యమేనా..?

  • April 24, 2021 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇలియానా కోరిక తీరడం సాధ్యమేనా..?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఇలియానా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు రావడంతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఇలియానాకు అవకాశాలు తగ్గాయి. తెలుగులో కొన్నేళ్ల క్రితం అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో ఇలియానా రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆమెకు కొత్త సినిమా ఆఫర్లు రావడం లేదు. అయితే అవకాశాలు తగ్గిన తరుణంలో ఇలియానా మాత్రం యాక్షన్ సినిమాలో నటించాలని ఆశిస్తున్నారు.

ఇలియానా తన సినీ కెరీర్ లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇలియానాను గ్లామర్ రోల్స్ లో చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. పూర్తిస్థాయి యాక్షన్ ఫిలింలో నటించాలని ఇలియానా కోరుకుంటుండగా ఏ డైరెక్టర్ ఆమె కోరికను తీరుస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు కొన్ని సినిమాలలో ఈ గోవా బ్యూటీకి చిన్నచిన్న ఆఫర్లు వస్తున్నా పాత్ర నచ్చకపోతే ఆమె తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది. రొటీన్ సినిమాలలో నటించడం ఇష్టం లేదని ఆమె దర్శకులకు చెబుతోందని సమాచారం.

Actress ileana latest photos goes viral

ఇలియానా ప్రస్తుతం వచ్చే చిన్నచిన్న ఆఫర్లను వదులుకుంటే రాబోయే రోజుల్లో ఆ ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉండదు. మరోవైపు ఇలియానాకు ప్రేమే శాపంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కావడం వల్ల మానసికంగా కృంగిపోయిన ఇలియానా బరువు పెరిగారు. పెరిగిన బరువు వల్ల ఆమెకు కొత్త సినిమా ఆఫర్లు తగ్గాయని తెలుస్తోంది.

1

4ileana stunning shotoshoot

2

6ileana stunning shotoshoot

3

5ileana stunning shotoshoot

4

Ileana (3)

5

Ileana (2) (1)

6

Ileana (1)

7

ileana Latest Stunning Look1

8

ileana latest still

9

ileana latest pics (10)

10

ileana latest pics (9)

11

ileana latest pics (8)

12

7ileana

13

2ileana stunning shotoshoot

14

3ileana stunning shotoshoot

15

ileana latest pics (5)

16

1ileana stunning shotoshoot

17

ileana latest pics (3)

18

20ileana

19

ileana latest pics (1)

20

ileana latest pics

21

22

23

24

25

26

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ileana D'Cruz
  • #Actress Ileana D'Cruz
  • #Ileana
  • #Ileana D'Cruz

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

trending news

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version