Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తాను గర్భవతిని కాదు అని కన్ఫర్మ్ చేసిన ఇలియానా.!

తాను గర్భవతిని కాదు అని కన్ఫర్మ్ చేసిన ఇలియానా.!

  • April 23, 2018 / 07:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తాను గర్భవతిని కాదు అని కన్ఫర్మ్ చేసిన ఇలియానా.!

ఒక రెండుమూడు రోజుల క్రితం “ఇలియానా గర్భవతి” అనే వార్తలొచ్చాయి. అందుకు కారణం ఆమె పోస్ట్ చేసిన ఫోటోనే. బాత్ టబ్ లో సేద తీరుతున్నట్లుగా ఉన్న ఆ ఫోటోలో ఇలియానా ఫోజ్ చూసినవారెవరైనా సరే ఆమె ప్రేగ్నంట్ అనే అనుకొంటారు. ఈ విషయం ఒక రెండు రోజులపాటు వైరల్ అయిపోయింది. ఇలియానా ఫ్యాన్ పేజస్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ రకరకాల వార్తలు, ఫోటోలు పబ్లిష్ చేసింది. అయితే.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే ఇంకా ఎక్కువ వైరల్ అయ్యే అవకాశం ఉందని గ్రహించిందో లేక ఈ టైమ్ లో ఈ సొద ఎందుకు అనుకుందో తెలియదు కానీ సడన్ గా తన ట్విట్టర్ ద్వారా “నేను గర్భవతిని కాదు” అని స్పష్టం చేసింది.

అది కేవలం తన బోయ్ ఫ్రెండ్ తీసిన ఫోటోల్లో ఒకటే తప్ప నేను గర్భవతిని అవ్వలేదు, అయినా నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు అనే విషయాన్ని కూడా ఇలియానా పేర్కొనడం విశేషం. ఇకపోతే.. ఇలియానా ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించడం లేదు. ఆమధ్యలో ఏదో తెలుగు సినిమాల్లో రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తోందని టాక్ వచ్చినప్పటికీ.. అమ్మడికి బాలీవుడ్ ఆఫర్లంటేనే మక్కువ ఎక్కువ అనే విషయం అర్ధమైంది. మరి ఇల్లీ బేబీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andrew Kneebone
  • #bollywood News in telugu
  • #Ileana D'Cruz
  • #Ileana D'Cruz clears her pregnancy
  • #Illeana has finally denied the rumours

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

11 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

23 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 days ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version