Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » గోవా బ్యూటీ ఇలియానా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

గోవా బ్యూటీ ఇలియానా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • February 22, 2021 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గోవా బ్యూటీ ఇలియానా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

2006 లో వచ్చిన ‘దేవదాసు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా..ఆ వెంటనే ‘పోకిరి’తో ఇండస్ట్రీ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత కూడా ఈమె వరుసగా ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,రవితేజ,రానా.. వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మిగిలిన హీరోయిన్లకు వణుకు పుట్టించింది ఈ గోవా బ్యూటీ. అయితే తరువాత తన సొంత గడ్డ పై రాణించాలని ఇలియానా బాలీవుడ్ కు చెక్కేసింది.అక్కడ వ‌రుస సినిమాల్లో అయితే నటించింది కానీ..

అక్కడ ఈమెకు ఒరిగిందేమి లేదు. హిట్ సినిమాలున్నప్పటికీ ఈమెకు గుర్తింపు తెచ్చిపెట్టినవి పెద్దగా లేవు. అలా అయినా కంటిన్యూ అయ్యిందా అంటే.. తరువాత విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ మొదలుపెట్టి ఫిజిక్ ను సినిమాలను నెగ్లెక్ట్ చేసింది. అతనితోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంది కానీ.. కొన్ని మనస్పర్థలు సంభవించడంతో అతనికి బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం ఇలియానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ..

వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. అయితే ఈ మధ్యన కొంచెం గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. అయినప్పటికీ తాజాగా ఓ ఫోటోని షేర్ చేసి సోషల్ మీడియాని హీటెక్కించింది. ఎన్నో యోగాసనాలు వేసి స్లిమ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇది వరకు చెప్పుకొచ్చిన ఇలియానా.. ప్రస్తుతం దానిని అమలు చేసే పనిలో ఉన్నట్టు.. ఈ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official)

1

2

3

4

5

6

7

1ileana stunning shotoshoot

8

2ileana stunning shotoshoot

9

3ileana stunning shotoshoot

10

4ileana stunning shotoshoot

11

6ileana stunning shotoshoot

12

13

Ileana (3)

14

15

16

17

18

19

ileana latest pics (1)

20

21

20ileana

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ileana D'Cruz
  • #Actress Ileana D'Cruz
  • #Ileana
  • #Ileana D'Cruz

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

1 day ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version