Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Ileana: మన్మథుడికి జోడీగా ఇలియానా నటించనున్నారా..?

Ileana: మన్మథుడికి జోడీగా ఇలియానా నటించనున్నారా..?

  • April 6, 2021 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ileana: మన్మథుడికి జోడీగా ఇలియానా నటించనున్నారా..?

తెలుగులో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఇలియనా ఒకరు. ఈ మధ్య కాలంలో తెలుగులో ఆఫర్లు తగ్గినా బాలీవుడ్ లో మాత్రం ఇలియానాకు ఆఫర్లు తగ్గడం లేదు. దేవదాసు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలల్లోనే కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఎన్టీఆర్, బన్నీ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. తెలుగులో ఆఫర్లు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అక్కడ వరుస ఆఫర్లతో కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తెలుగులో ఆఫర్లను అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. బాలీవుడ్ లో ఇలియానా ప్రస్తుతం ది బిగ్ బుల్, అన్ ఫెయిర్ & లవ్లీ సినిమాలలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం చేతిలో ఆఫర్లు ఉన్నా ఇలియానాకు కొత్త ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు హిట్టైతే మాత్రమే ఇలియానా మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉంది.

7ileana

ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. కొత్త హీరోయిన్ల రాకతో ఇలియానాకు గతంతో పోలిస్తే ఆఫర్లు తగ్గాయి. మరోవైపు నాగార్జున మూవీలో కూడా ఇలియానా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో హిట్టైన రైడ్ సినిమాను తెలుగులో నాగార్జున హీరోగా రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్ ప్రయత్నాలు సక్సెస్ అయితే ఇలియానా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ileana D'Cruz
  • #Akkineni Nagarjuna
  • #Ileana
  • #Ileana D'Cruz
  • #nagarjuna

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

21 mins ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

23 mins ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

7 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

8 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

9 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

4 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

6 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

10 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version