ఇలియానా బికినీ షో.. వైరల్ అవుతోన్న ఫోటోలు!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆశించిన రేంజ్ లో ఆఫర్లు రావడం లేదు. దీంతో తిరిగి తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. తాజాగా ఈ బ్యూటీ బికినీ వేసుకొని కొన్ని ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ బికినీలో ఆమె అందాలు యువకుల మతులు పోగోడుతున్నాయి.

అండమాన్, నికోబార్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఇలియానా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన హాట్ ఫొటోలను అభిమానుల‌కు షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఇలియానాని చూసిన వారు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇలియానా నటించిన హిందీ సినిమా ‘పాగల్ పంతీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఇలియానా నటనకు ప్రశంసలు వచ్చినా.. సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.

1

2

3

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus