Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ileana: మాల్దీవుల్లో సెగలు పుట్టిస్తున్న ఇలియానా.. హాట్ ఫోటోలతో రచ్చ..!

Ileana: మాల్దీవుల్లో సెగలు పుట్టిస్తున్న ఇలియానా.. హాట్ ఫోటోలతో రచ్చ..!

  • December 2, 2021 / 09:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ileana: మాల్దీవుల్లో సెగలు పుట్టిస్తున్న ఇలియానా.. హాట్ ఫోటోలతో రచ్చ..!

‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా…. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ ను అందుకుని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అటు తర్వాత చేసిన ‘పోకిరి’ అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈమె కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ గా రికార్డులు సృష్టించింది.అంతేకాదు కాల్ షీట్లు పెరిగితే రోజుకి రూ.10 లక్షలు డిమాండ్ చేసేదట.

అందుకు దర్శక నిర్మాతలు కూడా అడ్డుచెప్పేవారు కాదు. ఇక ఈమె టీం కు మరో రూ.15 లక్షల వరకు సమర్పించేవారు. అయినా సరే ఈమె బాలీవుడ్ పై మోజుతో అక్కడికి చెక్కేసింది. అక్కడ ఈ అమ్మడు పెద్దగా సక్సెస్ కాలేదు.దాంతో కెరీర్ అయోమయంలో పడిన తరుణంలో లవ్ లో పడి.. చాలా అవకాశాలను దూరం చేసుకుంది. పోనీ టాలీవుడ్ కు తిరిగొద్దామనుకునే టైంకి ఆమె షేపౌట్ అవ్వడం ఇక్కడి దర్శకనిర్మాతలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.

ఇప్పుడు ఈమె అవకాశాల కోసం పడని పాట్లు లేవు చెయ్యని ఫోటో షూట్లు లేవు. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే తాజాగా ఈమె మాల్దీవుల్లో చేసిన ఫోటో షూట్లు వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎద అందాలను చూపిస్తూ ఈ అమ్మడు చేసిన గ్లామర్ షో మాములుగా లేదు. మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official)

1

2

3

4

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

1ileana stunning shotoshoot

8

2ileana stunning shotoshoot

9

3ileana stunning shotoshoot

10

4ileana stunning shotoshoot

11

6ileana stunning shotoshoot

12

13

Ileana (3)

14

15

16

17

18

19

ileana latest pics (1)

20

21

20ileana

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ileana D'Cruz
  • #Actress Ileana D'Cruz
  • #Ileana
  • #Ileana D'Cruz

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

22 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

23 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version