Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ఆ న్యూడ్ సీన్ పై ఇలియానా కామెంట్స్ ఇవే!

ఆ న్యూడ్ సీన్ పై ఇలియానా కామెంట్స్ ఇవే!

  • August 27, 2017 / 02:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ న్యూడ్ సీన్ పై ఇలియానా కామెంట్స్ ఇవే!

ఇలియానా…ఈ ముద్దు గుమ్మ తెలుగులో చేసిన హల్‌చల్ అంతా ఇంతా కాదు…అసలైతే ఈ అమ్మడు అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గదు, పాటల విషయంలో దర్శకులు చాలా కంఫర్టబల్ గా ఆమెతో పాటలు చెయ్యవచ్చు అలాంటి ఫుల్ అవకాశం ఇచ్చే భామ. అయితే టాలీవుడ్ లో పెద్దగా ఆవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్ చెక్కెసి వరుసగా సినిమాలు చేస్తూ హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ లో ఆమె నటిస్తున్న ‘బాద్షాహో’ సినిమాలో క పాటలో ఇలియానా సడన్ గా తన టాప్ ను విప్పేస్తుంది. ఇప్పుడు ఆ సీన్ విషయం గురించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్న క్రమంలో ఆ సీన్ పై స్పందించింది ఇలియానా…ఆమె మాట్లాడుతూ, ఆ సీన్ ఏమీ ఫేక్ కాదని, అది నిజమే అని అసలు ఆ సీన్ తీసేటప్పుడు అలాంటి పూర్తి స్థాయి న్యూడ్ ఐడియా అనేదే లేదు.

కాని దర్శకుడికి నేనే ఆ ఐడియా ఇచ్చా. తను బ్లేజర్ ను తీసి పాడేస్తే సీన్ పండుతుందని చెప్పాను. అయితే ఆ సీన్ షూటింగ్ కాస్త కష్టమే. కాని అజయ్ దేవగన్ ఒక ట్రూ జెంటిల్మన్. నేను ఆ సీన్ చేసి అలా నా టాప్ వస్ర్తాన్ని పాడేయగానే.. నా అసిస్టెంట్ వచ్చి నా మీద ఒక క్లాత్ కప్పేవరకు నా మానాన్ని అజయ్ కాపాడాడు. ఆయన అడ్డంగా నుంచున్నాడు. అందుకే ఆ సీన్ అంత కంఫర్టబుల్ గా చేశాను అని చెప్పింది ఇలియానా. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ భామ యాక్టింగ్ మాత్రమే కాకుండా చివరకు డైరెక్టర్ కి డైరెక్షన్స్ ఇస్తూ న్యూడ్ సీన్స్ ని కూడా డైరెక్ట్ చేస్తుంది అన్న మాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress ileana
  • #Ileana
  • #ileana Shocking Comments

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

7 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

8 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

8 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

8 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

9 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

13 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

14 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

15 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version