Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » అసలు ఆఫర్లే రావు అనుకున్న టైంలో బంపర్ ఆఫర్ కొట్టిందిగా

అసలు ఆఫర్లే రావు అనుకున్న టైంలో బంపర్ ఆఫర్ కొట్టిందిగా

  • December 18, 2019 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అసలు ఆఫర్లే రావు అనుకున్న టైంలో బంపర్ ఆఫర్ కొట్టిందిగా

తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటి ఇలియానాకు మళ్లీ ఆఫర్లు రావడం కష్టమే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో తమిళ స్టార్ హీరో అజిత్ ఈమెకు ఛాన్స్ ఇచ్చాడు. అజిత్ ఏ సినిమా చేసినా కూడా హీరోయిన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. సీనియర్ హీరోయిన్స్ కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పటికే సీనియర్ హీరోయిన్స్ అందరితోనూ కానిచేశాడు. ఇప్పుడు ఆయన దృష్టి ఇలియానాపై పడినట్టు సమాచారం.

ileana with ajith kumar

వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న అజిత్ మూవీకి ఇలియానా హీరోయిన్ గా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అంటూ తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అజిత్ తో సినిమా ఆఫర్ రావడంతో ఈ అమ్మడు బరువు తగ్గేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు ఇప్పటికే బరువు తగ్గింది. మరింతగా బరువు తగ్గి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఈ సినిమా ఇలియానాకు లాస్ట్ ఛాన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫలితం పాజిటివ్ అయితే మరికొంత కాలం ఇండస్ట్రీలో ఉంటుంది. లేదు అంటే ఇలియానాకు ప్రేక్షకులు పూర్తిగా గుడ్ బై చెప్పడం కన్ఫర్మ్.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ileana D'Cruz
  • #Ajith
  • #Director Vinod
  • #Ileana
  • #Ileana D'Cruz

Also Read

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

related news

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

trending news

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

10 mins ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

16 mins ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

1 hour ago
OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

14 hours ago
Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

14 hours ago

latest news

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

3 mins ago
Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

20 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

21 hours ago
లేటు వయసులో మళ్ళీ తండ్రి కాబోతున్న స్టార్ హీరో తమ్ముడు!

22 hours ago
Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version