Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » బాలీవుడ్ దెబ్బ కొట్టడంతో.. టాలీవుడ్ వైపు

బాలీవుడ్ దెబ్బ కొట్టడంతో.. టాలీవుడ్ వైపు

  • September 19, 2017 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ దెబ్బ కొట్టడంతో.. టాలీవుడ్ వైపు

మరీ మిగతా హీరోయిన్స్ లా బాలీవుడ్ వెళ్ళాక టాలీవుడ్ ని తక్కువ చేసి మాట్లాడడం, టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోలపై కుళ్ళు జోకులు వేయడం లాంటివి చేయకపోయినా.. వరుస బాలీవుడ్ అవకాశాలు రావడంతో టాలీవుడ్ లో వచ్చిన ఆఫర్స్ ను కాదనుకొంది గోవా బ్యూటీ ఇలియానా. రవితేజ, రామ్, రామ్ చరణ్ వంటి హీరోల సినిమాల్లో పిలిచి ఆఫర్ ఇచ్చినప్పుడేమో “నాట్ ఇంట్రెస్టడ్” అంటూ సున్నితంగా సదరు సదవకాశాల్ని తిరస్కరించిన ఇలియానా ఇప్పుడు అదే అవకాశాల కోసం ముంబైలో కూర్చొని తనకు తెలిసిన డైరెక్టర్లు, హీరోలకి ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తుంది.

తనకు బాగా సుపరిచితులు మరియు తనకి ఆల్మోస్ట్ ఫ్యాన్స్ లాంటి పూరీ జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఇప్పటికే ఇలియానాకి ఒక సినిమా ప్రోమిస్ చేశారట. ఇలియానా ప్లానింగ్ కరెక్ట్ గా వర్కవుట్ అయితే.. అతి త్వరలోనే తెలుగులో వరుసబెట్టి ఓ నాలుగు సినిమాలు ఎనౌన్స్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూద్దాం మరి ఇలియానా నడుమందాలు మరోమారు ఆస్వాదించే అవకాశాలు తెలుగు ప్రేక్షకులకు ఏమేరకు ఉన్నాయో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress ileana
  • #Ileana

Also Read

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

related news

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

trending news

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

33 seconds ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

2 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

3 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

4 hours ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago

latest news

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

3 hours ago
Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

2 days ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version