Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ నటి కారణంగానే హీరో విడాకులు తీసుకుంటున్నాడా..?

ఆ నటి కారణంగానే హీరో విడాకులు తీసుకుంటున్నాడా..?

  • January 23, 2021 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ నటి కారణంగానే హీరో విడాకులు తీసుకుంటున్నాడా..?

‘వేదం’ సినిమాలో నటించిన లేఖ వాషింగ్టన్ గుర్తుందా..? అదేనండీ సినిమాలో మంచు మనోజ్ ఫ్రెండ్ సర్కిల్ లో అతడితో గొడవ పడుతూ ఉంటుంది కదా ఆమె. సినిమాలో ఆమెది చిన్న రోల్ అయినప్పటికీ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తరువాత మంచు విష్ణు నటించిన ‘డైనమైట్’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది. ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించిన ఈ బ్యూటీ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ తన భార్య అవంతిక నుండి విడాకులు కోరిన సంగతి తెలిసిందే.

అయితే వీరు విడిపోవడానికి కారణం లేఖ వాషింగ్టన్ అని తెలుస్తోంది. ఈమెతో ఉన్న ఎఫైర్ కారణంగానే ఇమ్రాన్ ఖాన్ తన భార్యని వదిలేస్తున్నాడట. నిజానికి లేఖకు కూడా వివాహం జరిగింది. ఆమె భర్త పాబ్లో ఛటర్జీ, ఇమ్రాన్ ఖాన్ మంచి స్నేహితులు. అలా ఇమ్రాన్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసి ఇమ్రాన్ భార్య అవంతిక అతడితో డివోర్స్ కి రెడీ అయిందని సమాచారం.

లేఖ కూడా తన భర్తతో విడాకులు తీసుకొని ఇమ్రాన్ తో సెటిల్ అవ్వాలని అనుకుంటుందట. ఇప్పటికే ఇమ్రాన్ తన క్లోజ్ సర్కిల్ లో ఉన్నవాళ్లందరికీ లేఖను పరిచయం చేస్తున్నాడట. అంతేకాదు.. వీరిద్దరూ కలిసి ఉండడానికి సెపరేట్ గా ఓ ఇల్లు కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. విడాకులు కన్ఫర్మ్ అయిన వెంటనే లేఖతో ఉన్న బంధాన్ని అఫీషియల్ గా చెప్పాలని భావిస్తున్నాడట!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avanthika
  • #Imran
  • #Imran Khan
  • #Lekha
  • #Lekha Washington

Also Read

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

trending news

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

7 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

7 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

7 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

7 hours ago

latest news

కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

3 hours ago
Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

5 hours ago
Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version