Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విన్నర్ అయ్యే అవకాశం ఈ ఐదుగురులో ఒక్కరికే ఉందట..!

విన్నర్ అయ్యే అవకాశం ఈ ఐదుగురులో ఒక్కరికే ఉందట..!

  • October 28, 2020 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విన్నర్ అయ్యే అవకాశం ఈ ఐదుగురులో ఒక్కరికే ఉందట..!

‘బిగ్ బాస్4’ విజయవంతంగా 8వ వారంలోకి అడుగుపెట్టింది. దసరా ఎపిసోడ్ ను సమంత హోస్ట్ చెయ్యడంతో.. ఈ షో కల వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం హౌస్ లో 11మంది కంటెస్టెంట్లు ఉన్నారు. సోమవారం నాడు జరిగిన నామినేషన్స్ లో అఖిల్, మోనాల్, అరియానా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, లాస్య వంటి వారు ఉన్నారు. ఈసారి అభిజీత్ , సోహెల్ వంటి వారు నామినేట్ కాలేదు.ఇక నామినేట్ అయిన వాళ్ళలో ఆరియానా, అఖిల్, లాస్య వంటి వారికి మంచి క్రేజ్ ఉంది.

కాబట్టి వీళ్ళు సేఫ్ అయిపోయినట్టే..! అయితే వీళ్ళతో కంపేర్ చేస్తే.. అమ్మ రాజశేఖర్, మోనాల్, మెహబూబ్ వంటి వారికి ఓట్లు కాస్త తక్కువ పడుతున్నాయని వినికిడి. కాబట్టి వీరిలో ఒకరు కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాబోయే వారం లో కూడా మిగిలిన ఇద్దరు హౌస్లో నుండీ వెళ్ళిపోక తప్పదేమో. సో టాప్ 5 కంటెస్టెంట్లు మిగిలిన ఏడుగురిలో ఉన్నారని స్పష్టమవుతుంది. హారిక, అరియానా, లాస్య ,అభిజిత్, అఖిల్, సోహైల్, నోయల్,అవినాష్ వీళ్ళల్లోనే టాప్ 5 కంటెస్టెంట్లు ఉన్నారు.

అయితే వీళ్ళలో అభిజిత్ విన్నర్ అవుతాడు అని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఒక్క మోనాల్ వెనుక పడడం తప్ప ఇతనిలో ఎక్కువ మైనస్ లు లేవు అన్నది వారి అభిప్రాయం. చూద్దాం వీరి అంచనాలు ఎంత వరకూ నిజమవుతాయో..!

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #Akhil Sarthak
  • #Avinash
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

15 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

6 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

7 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

8 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

9 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version