Inaya Sultan: టెంప్టింగ్ ఫోజులతో అల్లడిస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానా.. ఫోటోలు వైరల్..!

  • April 14, 2023 / 12:06 PM IST

ఇనయ సుల్తానా.. అందరికీ తెలుసు కదా..! ‘ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ వంటి చిత్రాల్లో నటించి ఫేమస్ అయ్యింది. అలాగే ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి సినిమాల్లో కూడా నటించింది. అయితే ఆర్జీవీతో కలిసి చేసిన బోల్డ్ డ్యాన్స్ వల్ల ఈమె లైఫ్ మొత్తం మారిపోయింది అని చెప్పాలి.దాని వల్ల చాలా రోజులు ట్రెండింగ్ లో నిలిచింది అలాగే బిగ్ బాస్ లో ఛాన్స్ కూడా దక్కించుకుంది. ఈ వీడియోలో అర్జీవి ఇనయ సుల్తానా ప్రైవేట్ పార్ట్ లను టచ్ చేయడం పెద్ద రచ్చకు దారితీసింది.

ఇక ‘బిగ్ బాస్ సీజన్ 6’ లో పాల్గొని తన (Inaya Sultan) గేమ్ తో అందరినీ ఆకట్టుకుంది ఇనయ. ‘బిగ్ బాస్’ తర్వాత ఈమెకు ఎక్కువ అవకాశాలు అయితే రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus