Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Inaya Sultana: పిట్ట లొల్లితో హైలెట్ అయిన ఇనయ..! అదే ఆమె ప్లస్ పాయింట్ అయ్యింది..!

Inaya Sultana: పిట్ట లొల్లితో హైలెట్ అయిన ఇనయ..! అదే ఆమె ప్లస్ పాయింట్ అయ్యింది..!

  • September 27, 2022 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya Sultana: పిట్ట లొల్లితో హైలెట్ అయిన ఇనయ..! అదే ఆమె ప్లస్ పాయింట్ అయ్యింది..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో ఇప్పుడు ఇనయ సుల్తానా తన ఓటింగ్ పవర్ ని చూపిస్తోంది. మొదటి రెండువారాలు ఏదో విధంగా హైలెట్ అయిన ఇనయ ఇప్పుడు పిట్ట ఇష్యూతో బాగా పాపులర్ అయ్యింది. ఫస్ట్ నుంచీ ఏదో ఒక టాస్క్ లో పోటీపడుతూనే రెండుసార్లు కెప్టెన్సీ పోటీదారుల రేస్ లో నిలుచుంది. లాస్ట్ టైమ్ హౌస్ మేట్స్ ఓటింగ్ వల్ల కెప్టెన్ కాలేకపోయింది. ఆ తర్వాత టాస్క్ లో ఓటిపోవడం, ఇంట్లో ఎవ్వరూ కూడా బెస్ట్ పెర్ఫామర్ గా ఓటు వేయకపోవడం అనేది ఇనయకి మైనస్ అయ్యింది.

ఇక నాలుగోవారం నామినేషన్స్ లో శ్రీహాన్ పిట్ట ఇష్యూని తీస్కుని రావడం వల్ల ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. నిజానకిి వీకండ్ నాగార్జున ఇనయ సుల్తానా మిస్టేక్ చేసిందని హౌస్ మేట్స్ చెప్పాడు. అంతేకాదు, అన్ ఫెయిర్ గా గేమ్ ఆడావని క్లాస్ పీకారు. దీంతో మిగతా హౌస్ మేట్స్ అందరూ ఇదే పాయింట్ పట్టుకుని నామినేట్ చేశారు. ఒకేసారి 8మంది నామినేట్ చేయడం అనేది ఇనయ సుల్తానాకి కలిసొచ్చింది. అందుకే 11మంది నామినేషన్స్ లో ఉన్నా సరే తన ఓటింగ్ తో దుసుకుపోతోంది.

అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో రేవంత్ తర్వాత సెకండ్ పొజీషన్ లోకి వచ్చేసింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అయిపోతుందనే అనుకున్నారు అందరూ. కానీ ఆవారం ఎలిమినేషన్ లేకపోవడం వల్ల ఫస్ట్ వీక్ బ్రతికిపోయింది. సెకండ్ వీక్ కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. ఆ తర్వాత కూడా ఇనయ సుల్తానాకి పెద్దగా ఓటింగ్ పర్సెంటేజ్ లేదు. కానీ, ఇప్పుడు ఓటింగ్ లో దుమ్మురేపుతోంది. అన్ అఫీషియల్ సైట్స్ లో ఇలా ఉంటే, హాట్ స్టార్ ఓటింగ్ లో కూడా ముందంజలో ఉంటుందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈవారం హోటల్ టాస్క్ మరోసారి స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఇందులో ఇనయ బెస్ట్ పెర్ఫామన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ మరింత పెంచుకుంటుంది. గడిచిన మూడువారాల్లో కంటే కూడా ఈవారం నామినేషన్స్ లో ఎక్కువ మంది ఉన్నారు. వీళ్లని దాటుకుంటూ సెకండ్ పొజీషన్ లో ఉంది ఇనయా సుల్తానా. ఇనయ ఆటతీరు కంటే కూడా తన మాటలకే చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు.

ముఖ్యంగా శ్రీహాన్ ఇనయాని టీజ్ చేయడం అనేది అస్సలు నచ్చలేదు. తీసిపారేసినట్లుగా చాలామంది మాట్లాడటం వల్లే ఇనయ సుల్తానా హైలెట్ అయ్యింది. గీతు కూడా ఇనయాకి బద్ద శత్రువుగా మారింది. ఇక యాంటీ గీతు ఫ్యాన్స్ కూడా ఇనయకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇనయ పాత వీడియోలు కూడా హైలెట్ అవుతున్నాయి. అదీ మేటర్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Inaya Sultana

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version