బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
భారీ ఎద పరువాలు వెదజల్లుతూ బిగ్ బాస్ ఇనయ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఇనయ డీప్ గా థండర్ థైస్ తో మైమరిపిస్తోంది. డీప్ గా ఎద పరువాలు చూపిస్తూ రచ్చ చేసింది. లాంగ్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో థైస్ దాచుకోలేక అగచాట్లు పడుతోంది. ఇనయ ఉప్పొంగుతున్న సోకులకు యువత పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోజిలు ఇస్తూ ఇనయ తన ఇంస్టాగ్రామ్ లో ఓ సాంగ్ ప్లే చేసింది.
ఇటీవల ఇలియానా పెర్ఫామ్ చేసిన మ్యూజిక్ వీడియో హిప్స్, లిప్స్, ఐస్, థైస్ సబ్ గజబ్ అనే సాంగ్ ని ఇనయ ప్లే చేసింది. దానికి తగ్గట్లుగా తన పరువాలు చూపిస్తూ హాట్ ట్రీట్ ఇచ్చింది. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న ఇనయ సుల్తానా థైస్ చూస్తే కుర్రాళ్ళకి నిద్ర కూడా ఉండదు. అంత బోల్డ్ గా ఆమె సొగసుతో అరాచకం సృష్టిస్తోంది. ఇలాంటి థైస్ హీరోయిన్లకు కూడా ఉండవు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇంస్టాగ్రామ్ లో ఇనయ (Inaya Sultana) మ్యూజిక్ వీడియోలు, అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ లో కంటే ఇనయ ఇప్పుడు మరింత బొద్దుగా మారింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇనయ ఫొటోస్ కి స్పందిస్తున్న నెటిజన్లు.. అసలు బ్రా వేసుకున్నావా లేదా అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఇనయ నెమ్మదిగా తన అందాలతో రెచ్చగొడుతూ యువతని తన అభిమానులుగా మార్చుకుంటోంది. సిరి, పునర్నవి లాంటి ముద్దుగుమ్మలు బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో మరింత క్రేజ్ పొందారు.