Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Sulthana: రాజ్ చేసిన మిస్టేక్ ని చూడలేకపోయిన ఇనయ..! హర్ట్ అయిన మెరీనా..!

Sulthana: రాజ్ చేసిన మిస్టేక్ ని చూడలేకపోయిన ఇనయ..! హర్ట్ అయిన మెరీనా..!

  • September 15, 2022 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sulthana: రాజ్ చేసిన మిస్టేక్ ని చూడలేకపోయిన ఇనయ..! హర్ట్ అయిన మెరీనా..!

బిగ్ బాస్ హౌస్ లో సిసింద్రీ టాస్క్ అనేది నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ కి వివిధ ఛాలెంజస్ ఇచ్చాడు బిగ్ బాస్. రెండో ఛాలెంజ్ అయిన రింగ్ లో నిలిచిన వాడే కింగ్ గేమ్ లో గెలిచిన ఇనయ కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది. అందుకే, బిగ్ బాస్ మూడో ఛాలెంజ్ లో ఇనయ సుల్తానాని సంచాలక్ గా నియమించాడు. ఐస్ క్రీమ్ గేమ్ గార్డెన్ ఏరియాలో పార్టిసిపెంట్ కి మూడు కోన్స్ ఇచ్చారు. ఈకోన్స్ పైన కొన్న స్కూప్స్ ఉన్నాయి.

వాటిని ప్లాస్మాలో చూపించిన విధంగా కోన్స్ పైన స్కూప్స్ ని అమర్చాలి. అయితే, ఇక్కడ ఒక్కసారి ఒక కోన్ పైన కేవలం మూడు స్కూప్స్ మాత్రమే ఉండాలి. కానీ, గేమ్ లో రాజ్ నాలుగు పెట్టేశాడు. సంచాలక్ అయిన ఇనయ చూడలేకపోయింది. గేమ్ రూల్స్ ప్రకారం అయితే నాలుగు ఒకేసారి కోన్ పైన పేర్చకూడదు. మూడు చొప్పున పేరుస్తూ స్కూప్ కలర్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడే ఈటాస్క్ లో నలుగురు పార్టిసిపేట్ చేశారు.

రాజ్, షానీ, ఆర్జే సూర్య, ఇంకా రోహిత్. షానీ ఖంగారుగా పెట్టేసి బెల్ కొట్టేశాడు. కానీ షానీ కలర్స్ సరిగ్గా పెట్టలేదు. ఆ తర్వాత రాజ్ సరిగ్గా అన్నీ పెట్టి బెల్ కొట్టాడు. కేవలం రాజ్ పెట్టిన కోన్స్ ఆధారంగా రాజ్ ని ఫస్ట్ రౌండ్ లో విన్నర్ గా డిక్లేర్ చేసింది. విన్నర్ గా ప్రకటించిన తర్వాత మెరీనా వచ్చి రాజ్ ఒకేసారి కోన్ పైన నాలుగు స్కూప్స్ పెట్టాడని ఇది గేమ్ రూల్స్ కి విరుద్ధమని చెప్పింది. దీంతో ఇనయ చాలాసేపు ఆలోచించింది.

రాజ్ పెట్టినపుడు నేను చూడలేదు. కాబట్టి, రాజ్ విన్నర్ అని చెప్పేసింది. తర్వాత సెకండ్ రౌండ్ లో ఆర్జే సూర్య విన్నర్ అయ్యాడు. అప్పుడు రోహిత్ , ఇంకా షానీ ఇద్దరూ ఓడిపోయారు. మెరీనా అబ్జక్ట్ చేసినా కూడా ఇనయ ఓవర్ యాక్షన్ చేసేసరికి హౌస్ లో డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. సంచాలక్ చేసింది కరెక్ట్ కాదని హౌస్ మేట్స్ లో కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో ఇనయ లగేజ్ రూమ్ లో ఆరోహితో నేను కరెక్ట్ గానే డెసీషన్ తీస్కున్నానా అంటూ అడిగింది.

దీంతో ఆరోహి ఇనయకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రాజ్ ఒకే కోన్ పై పెట్టిన నాలుగు స్కూప్స్ ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. అప్పుడు ఇనయ కోన్ వైపే చూస్తోంది. కానీ, రాజ్ పెట్టేటపుడు నేను టాస్క్ లో ఇచ్చిన ఫోటో చూస్తున్నానని చెప్పింది. దీంతో ఆడియన్స్ ఇనయ ఫోటోని , కోన్ ఫోటోని సర్కిల్ చేసి చూపిస్తూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #Merina
  • #Rajkumar

Also Read

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

related news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

trending news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

56 mins ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

23 hours ago

latest news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

22 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

23 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version