Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » ఒకే బాత్రూమ్ లో దూరిన ఇనయ – ఫైమా..అసలు మేటర్ ఏంటంటే.?

ఒకే బాత్రూమ్ లో దూరిన ఇనయ – ఫైమా..అసలు మేటర్ ఏంటంటే.?

  • September 28, 2022 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకే బాత్రూమ్ లో దూరిన ఇనయ – ఫైమా..అసలు మేటర్ ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఐదోవారం హోటల్ టాస్క్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ చెఫ్స్ గా, అతిధులుగా విడిపోయారు. ఒక ధనవంతురాలైన అమ్మాయిగా హౌటల్ లో గెస్ట్ గా ఇనయ హోటల్ టాస్క్ లో ఉంటే, అపోజిట్ హోటల్ మేనేజర్ గా ఫైమా ఉంది. ఇక అతిధుల దగ్గర్నుంచీ ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారుల రేస్ లో నిలుస్తారు. దీనికోసం హౌస్ మేట్స్ రకరకాల ఎత్తుగడలు వేశారు.

ఇనయ సుల్తానా ఫైమా ఇద్దరూ డీల్ కుదుర్చుకున్నారు. ఐదువందల రూపాయలకి ఫుడ్ పెట్టాలని, వాష్ రూమ్ కూడా వినియోగించుకుంటానని చెప్పింది ఇనయ. దీంతో పైమా ఓకే చెప్పింది. అయితే, ఈ డీల్ మాట్లాడుకునేటపుడు చిన్నగా ఎవరికీ వినిపించకుండా మట్లాడుకున్నారు. అంతేకాదు, ఇద్దరూ ఒకే బాత్రూమ్ లోకి దూరి గుసగుసలాడుకున్నారు. దీంతో బిగ్ బాస్ కి కోపం వచ్చింది. ఇయన – ఫైమా ఇద్దరూ మాట్లాడుకున్న విషయాలని బిగ్ బాస్ బయటకి చెప్పమని వాళ్లిద్దరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో హౌస్ మేట్స్ అందరూ వచ్చి చాలా ఆసక్తిగా వాళ్లు చెప్పింది విన్నారు. ఇక్కడ ఇద్దరూ కలిసి ఒకే బాత్రూమ్ లోకి వెళ్లారని బిగ్ బాస్ చెప్పలేదు. అది కూడా చెప్పి ఉంటే ఖచ్చితంగా పెద్ద ఇష్యూ అయి ఉండేది. ఇనయ సుల్తానా మాత్రం ఫైమాకి ఎప్పుడూ ఫేవర్ గానే ఉంది. బిగ్ బాస్ హౌటల్ వర్సెస్ హోటల్ గ్లామ్ ప్యారడైజ్ ఇద్దరి మద్యలో పోటీ పెట్టారు.

గ్లామ్ ప్యారడైజ్ లో అందరూ అమ్మాయిలే ఉంటారు. వాళ్లు అథితులని ఎట్రాక్ట్ చేస్తుంటారు. దీనికి మేనేజర్ గానే ఫైమా ఉంది. అందుకే, ఇనయ వాళ్ల సర్వీసెస్ వాడుతూ తన ఫేవరెట్ కంటెస్టెంట్ అయిన ఫైమాని సపోర్ట్ చేస్తోంది. అందుకే, ఇద్దరూ కలిసి డీల్ మాట్లాడుకుని గేమ్ ఆడాతున్నారు. అదీ మేటర్.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Faima
  • #Inaya Sultana

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version