నరబలి వెనుకున్న రహస్యం!
- October 15, 2016 / 11:52 AM ISTByFilmy Focus
సృష్టిలో సమాధానం దొరకని అనేక ప్రశ్నలు ఉన్నాయి. అటువంటి వంటి వాటిలో నరబలి ఒకటి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలు ఎంత ముందుకెళ్లినా నరబలిని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన మారుమూల గ్రామాల్లోనే కాదు చైనా, జపాన్ వంటి దేశాల వారు సైతం బలులను విశ్వసిస్తారు.
కన్యబలి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తుంటారు? దీని వల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రహస్య వాణి రూపొందించిన కింది వీడియోని చూడండి. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది.












