Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఇండియన్ 2లో సిద్ధార్థ్ ను రీప్లేస్ చేయించిన కమల్

ఇండియన్ 2లో సిద్ధార్థ్ ను రీప్లేస్ చేయించిన కమల్

  • February 1, 2019 / 07:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండియన్ 2లో సిద్ధార్థ్ ను రీప్లేస్ చేయించిన కమల్

సిద్ధార్థ్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, అమ్మాయిలను బుట్టలో పడేయడంతో సిద్ధహస్తుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎక్స్ట్రా పవర్స్ తోనే సమంతతో కొన్నాళ్లపాటు సహజీవనం కొనసాగించిన సిద్ధార్థ్ ఆమె తనను వదిలేసి చైతూను ప్రేమించడం మొదలెట్టాక శ్రుతిహాసన్ తోనే కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించాడని చెన్నై వర్గాలు గుసగుసలాడుకున్నాయి. మర్ ఇప్పుడు శ్రుతిహాసన్ తో సిద్ధార్థ్ కొన్నాళ్లపాటు నడిపిన ప్రేమ వ్యవహారం ఇప్పుడు సిద్ధార్థ్ ఓ సూపర్ ఛాన్స్ కోల్పోయేలా చేసింది. అది కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోల్పోవాల్సి వచ్చింది.

  • స్నేహం వేరు.. పార్టీ వేరు’… పవన్ కళ్యాణ్ పై అలీ సంచలన కామెంట్లు..!
  • ఆర్య – సయేషా.. పెళ్ళి డేట్ ఫిక్స్..!
  • త్రివిక్రమ్, బోయపాటిలపై హేమ సెన్సేషనల్ కామెంట్స్ 

మేటర్ ఏంటంటే.. “భారతీయుడు” చిత్రానికి సీక్వెల్ గా శంకర్ రూపొందిస్తున్న ‘ఇండియన్ 2’లో శంకర్ తొలుత కమల్ హాసన్ కొడుకు పాత్ర కోసం సిద్ధార్థను ఎంపిక చేయగా.. కమల్ హాసన్ పట్టుబట్టి మరీ సిద్ధార్థ్ స్థానంలో ఆర్యను ఫైనల్ చేశాడట. నిజానికి కమల్ తో సమానమైన స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయాలంటే ఒక్క సిద్ధార్థ్ కు మాత్రమే సాధ్యం. కానీ.. కేవలం తన కుమార్తెతో సిద్ధార్థ్ నడిపిన ప్రేమ వ్యవహారం కారణంగా కమల్ అతడ్ని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం సిద్ధార్థ్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫిలిమ్ “అంధాధున్” రీమేక్ చేస్తున్నాడు .

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Siddharth
  • #director shankar
  • #Indian 2 Movie
  • #Kamal Haasan
  • #Kamal Haasan New Movie

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

48 mins ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

18 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

20 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

1 hour ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version