Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Indra Re-release Collections: ‘ఇంద్ర’ (4K) .. వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Indra Re-release Collections: ‘ఇంద్ర’ (4K) .. వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • August 26, 2024 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indra Re-release Collections: ‘ఇంద్ర’ (4K) .. వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో ‘ఇంద్ర’ (Indra) మూవీ ఒకటి. బి.గోపాల్ (B. Gopal) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 22 ఏళ్ళ తర్వాత 4K లో రిలీజ్ అయ్యింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అంటే.. ఆగస్టు 22న ఈ చిత్రం రీ- రిలీజ్ కావడం జరిగింది. రీ రిలీజ్ లో కూడా అభిమానులు ‘ఇంద్ర’ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఎగబడ్డారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి అని చెప్పవచ్చు.

Indra Movie Re-release Collections

ఒకసారి ఆ కలెక్షన్ల వివరాలు గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!
నైజాం 0.84 cr
సీడెడ్ 0.16 cr
ఆంధ్ర 0.53 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 1.53 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.21 cr
ఓవర్సీస్ 0.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 2.44 cr

‘ఇంద్ర’ చిత్రం రీ రిలీజ్ లో రూ.2.44 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.3.6 కోట్లను కొల్లగొట్టింది. సీనియర్ హీరోల సినిమాల రీ- రిలీజ్…లను బట్టి చూస్తే ‘ఇంద్ర’ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది. అయితే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న ‘మురారి’ (Murari) , నెంబర్ 2 ప్లేస్ లో ఉన్న ‘ఖుషి’ (Kushi) వంటి చిత్రాల రేంజ్లో ‘ఇంద్ర’ .. రీ రిలీజ్ వీకెండ్ కలెక్షన్స్ లేవు.

దేవర ట్రైలర్ గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #B. Gopal
  • #Chiranjeevi
  • #Indra
  • #Indra Collection

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

3 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

5 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

14 mins ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

1 hour ago
Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

2 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

3 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version