Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఇంద్రగంటికి హీరో దొరుకుతాడా..?

ఇంద్రగంటికి హీరో దొరుకుతాడా..?

  • November 5, 2022 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంద్రగంటికి హీరో దొరుకుతాడా..?

టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ‘అష్టా చమ్మా’ నుంచి మొదలుపెడితే.. ఎన్నో హిట్స్ అందుకున్నారు. ఆయన సినిమాలన్నీ కుటుంబంతో కలిసి చూసే విధంగా ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన నుంచి వరుస ప్లాప్స్ వస్తున్నాయి. అల్లరి నరేష్ తో ఆయన తీసిన ‘బందిపోటు’ అనే సినిమా భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఆ తరువాత ‘సమ్మోహనం’తో డీసెంట్ కమ్ బ్యాక్ ఇచ్చినప్పటికీ..

‘వి’ సినిమాతో మరోసారి డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజయింది కాబట్టి నిర్మాతకు నష్టాలు రాలేదు. లేదంటే.. కోట్లలో నష్టాలు వచ్చి ఉండేవి. రీసెంట్ గా ఇతడు డైరెక్ట్ చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా తీశారు. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో కృతిశెట్టి డ్యూయల్ రోల్ పోషించింది. మొదట అందరూ ఇదొక లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ అనుకున్నారు. కానీ ఇది సీరియస్ గా సాగే కథ.

దీంతో జనాలకు పెద్దగా ఎక్కలేదు. థియేటర్లో అయితే ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. ఓటీటీలో మాత్రం జనాలు బాగానే చూశారు. వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న ఇంద్రగంటి తన తదుపరి సినిమాను దిల్ రాజు బ్యానర్ లో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా డిజాస్టర్ అవ్వడంతో విజయ్.. ఇంద్రగంటితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదట. ప్రస్తుతానికి ఇంద్రగంటి దగ్గర కథ అయితే ఉంది కానీ హీరో మాత్రం దొరకడం లేదు. మరి దిల్ రాజు.. ఇంద్రగంటికి ఏ హీరోని అప్పగిస్తారో చూడాలి..!

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Director indraganti Mohan Krishna
  • #Indraganti Mohan Krishna
  • #Producer Dil Raju

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

18 mins ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

4 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

24 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

24 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

46 mins ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

47 mins ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

55 mins ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version