Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ఇంద్రగంటిపై ‘వి’ సినిమా ఎఫెక్ట్..!

ఇంద్రగంటిపై ‘వి’ సినిమా ఎఫెక్ట్..!

  • November 13, 2020 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంద్రగంటిపై ‘వి’ సినిమా ఎఫెక్ట్..!

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒకరు. ఆయన కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే హిట్టు రేటే ఎక్కువ ఉంటుంది. కానీ మీడియం రేంజ్, చిన్న హీరోలతోనే పని చేశారు. నానితో చేసిన ‘జెంటిల్మెన్’ సినిమా పెద్ద హిట్ అయినా.. ఇంద్రగంటితో పని చేయడానికి స్టార్ హీరోలెవరూ ముందుకురాలేదు. మరోసారి నాని ఛాన్స్ ఇవ్వడంతో ‘వి’ సినిమాను తెరకెక్కించారు. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

దీంతో ఇంద్రగంటి తన తదుపరి సినిమాకి ఏ హీరో ఛాన్స్ ఇస్తాడా అని చూశారు. తన దగ్గరున్న కథను హీరో నాగచైతన్య కి వినిపించగా.. చైతుకి కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇప్పట్లో చైతు డేట్లు ఖాళీగా లేవు. దీంతో వచ్చే ఏడాది చివరి వరకు ఇంద్రగంటి ఎదురుచూడాల్సిన పరిస్థితి కలిగింది. దీంతో ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమా చేయాలని ఇంద్రగ్రంటి ప్లాన్ చేస్తున్నాడట. గతంలో తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమ్మోహనం’, ‘వి’ వంటి చిత్రాల్లో నటించిన సుధీర్ బాబు హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు.

‘వి’ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ తో ఏ హీరో కూడా ముందుకు రాకపోవడంతో మరోసారి సుధీర్ నే నమ్ముకున్నాడు ఇంద్రగంటి. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టిని హీరోగా తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాను పూర్తి చేసి.. ఆ తరువాత చైతు సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉంటారట ఇంద్రగంటి. ఈ సినిమాను మైత్రీ మూవీస్ టేకప్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indraganti Mohan Krishna
  • #Kruthi Shetty
  • #Sudheer Babu

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

6 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

28 mins ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

41 mins ago
Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

1 hour ago
Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

2 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version