Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » యాంకర్ ఉదయభాను కవల పిల్లల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

యాంకర్ ఉదయభాను కవల పిల్లల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

  • February 8, 2021 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాంకర్ ఉదయభాను కవల పిల్లల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

ఆర్.నారాయణ మూర్తి హీరోగా నటించిన ‘ఎర్ర సైన్యం’ చిత్రంతో నటిగా కెరీర్ ను ప్రారంభించింది ఉదయ భాను. ఆ తరువాత ‘బస్తీ మె సవాల్’ ‘కొండవీటి సింహాసనం’ ‘ఖైదీ బ్రదర్స్’ ‘శ్రావణమాసం’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే అన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపుని యాంకర్ గా రాబట్టుకుంది ఉదయభాను. ‘వన్స్ మోర్ ప్లీజ్’ ‘సాహసం చెయ్యరా డింబకా’ వంటి షోలతో క్రేజ్ ను సంపాదించుకుంది. నిజానికి యాంకర్లు కూడా గ్లామర్ షో చెయ్యొచ్చు అని..

అప్పటి వరకూ ఉన్న బోర్డర్ ను చెరిపేసింది కూడా ఉదయ భాను నే అని చెప్పాలి. అయితే ఈమె గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది.దానికి కారణం ఏంటనే చర్చ కూడా జరుగుతుంది. నిజానికి ఉదయభాను తనకు కవల పిల్లలు పుట్టిన తర్వాత నుండీ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం వారి బాగోగులు చూసుకుంటూ.. అదే తన ఆనందం అంటూ చెబుతుంది ఈ యాంకర్.2016లో ఉదయభానుకి కవలలు జన్మించారు.

వీరి పేర్లు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర.. ! అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో వీరి ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది ఉదయభాను. 2004 లో విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న ఉదయభాను ఆ తరువాత పలు షోలకు యాంకర్ గా చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు పిల్లల కారణంగానే ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి ఇష్టపడుతోందట.ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉదయభాను కవల పిల్లల ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Udaya Bhanu
  • #Anchor udaya bhanu
  • #Udaya bhanu
  • #Udhaya Bhanu

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

7 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version