Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Custody: అనుకున్న కథ అనుకున్నట్లుగా తీసి ఉంటే అక్కడైనా హిట్‌ కొట్టేది కదా?

Custody: అనుకున్న కథ అనుకున్నట్లుగా తీసి ఉంటే అక్కడైనా హిట్‌ కొట్టేది కదా?

  • December 26, 2024 / 09:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Custody: అనుకున్న కథ అనుకున్నట్లుగా తీసి ఉంటే అక్కడైనా హిట్‌ కొట్టేది కదా?

కొన్ని సినిమాలు అనుకున్నవి అనుకున్నట్లుగా తీస్తేనే విజయం దక్కుతుంది. మరికొన్ని సినిమాలకు మార్పులు కలిసొస్తాయి. పూర్తి స్థాయి కథ, స్క్రిప్ట్‌తో సెట్స్‌ మీదకు వస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఏమైందో ఏమో ఓ సినిమా అంతా ఓకే అనుకున్నాక వివిధ కారణాల వల్ల మార్పులకు గురై, కాస్త కంగాళీ అయ్యి ఫలితం దెబ్బకొట్టేసింది. దీంతో అనుకున్నది అనుకున్నట్లు తీసి ఉన్నా అక్కడ విజయం దక్కేది కదా అనే మాట వినిపిస్తోంది.

Custody

పైన ఉపోద్ఘాతం అంతా నాగచైతన్య ‘కస్టడీ’ (Custody) సినిమా గురించే. అవును వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ఆ సినిమా గురించే ఇదంతా. అక్కినేని అభిమానులు అస్సలు గుర్తుంచుకోకూడదు అని అనుకునే సినిమా ఇది. ఏ సినిమా ఎత్తుకున్నా అందులో వైవిధ్యం, మాస్‌ – యాక్షన్‌ అంశాలను మేళవించే వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) నుండి వస్తుండటంతో ‘కస్టడీ’ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ తెరపైకి వచ్చాక సరైన స్పందన రాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?
  • 2 ప్రముఖ రైటర్‌కు మాతృవియోగం!
  • 3 అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

అయితే ఆ సినిమా అయిన వెంటనే వెంకట్‌ ప్రభు ‘ది గోట్‌’ (The Greatest of All Time )  సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో ‘కస్డడీ’ గురిచిం పెద్దగా ఎక్కడా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు ఆయన తమిళ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు సినిమాకు ముందు అనుకున్న స్టోరీ ఇది కానే కాదు అని బాంబు పేల్చారాయన. వివిధ కారణాల వల్ల మార్చాల్సి వచ్చింది అని చెప్పారు.

వెంకట్ ప్రభు తొలుత కథ రాసుకున్నప్పుడు వెనుకబడిన కులానికి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక పెద్ద క్రిమినల్‌ని పట్టుకోవడం సినిమా ప్రారంభమవుతుందట. అయితే ఇద్దరిదీ ఒకే కులం కావడంతో అతనిని వదిలేయాలనే ఒత్తిడి సంఘం నుండి ఒత్తిడి వస్తుందట. కానీ ఆ పోలీసు.. డ్యూటీకి కట్టుబడి నేరస్థుడిని కోర్టు ముందుకు ఎలా తీసుకొచ్చాడు అనేదే కథ. ఈ మధ్యలో ఏం జరిగింది అనేదే సినిమానట.

అయితే ఈ తరహా కథ వల్ల తెలుగులో ఇబ్బందులు వస్తాయని ముఖ్యమంత్రి, మాఫియా, హత్యలు అంటూ ఏవేవో కలిపేసి సినిమా తీశారు. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలు తమిళంలో బాగానే ఆడేవి. కనీసం అలా తీసి ఉన్నా ‘కస్టడీ’ తమిళంలో విజయం సాధించేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Custody
  • #Venkat Prabhu

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

7 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

10 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

13 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

22 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

9 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

10 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

11 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

11 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version