Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » 2 ఏళ్ళ ‘గుణ 369’ గురించి మనకు తెలియని సీక్రెట్ ను చెప్పిన మహేష్..!

2 ఏళ్ళ ‘గుణ 369’ గురించి మనకు తెలియని సీక్రెట్ ను చెప్పిన మహేష్..!

  • August 2, 2021 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2 ఏళ్ళ ‘గుణ 369’ గురించి మనకు తెలియని సీక్రెట్ ను చెప్పిన మహేష్..!

‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా అనఘ హీరోయిన్ గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. 2019 వ సంవత్సరం ఆగష్ట్ 2న విడుదలైన ఈ చిత్రాన్ని ‘జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘ఎస్.జి.మూవీ మేకర్స్’, ‘స్ప్రింట్ ఫిలిమ్స్’ సంస్థల పై అనిల్ కడియాల,తిరుమల రెడ్డి లు కలిసి నిర్మించారు. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 2 ఏళ్ళు పూర్తికావస్తోంది. నిజానికి ఇది హిట్టు సినిమా కాదు.. యావరేజ్ అన్నట్టు ఆడింది. కాకపోతే మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ అని దీనిని ఇంకా చాలా బాగా తీయొచ్చు అని చాలా మంది ప్రేక్షకులు ప్రశంసించారు.

అమ్మాయిల పై అలాగే ప్రేమికుల పై జరుగుతున్న దాడుల గురించి ఇందులో చాలా బాగా చూపించాడు దర్శకుడు. క్లైమాక్స్ లో ‘రంగస్థలం’ మహేష్ పాత్ర ద్వారా వచ్చే ట్విస్ట్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అది ‘రంగం’ ‘ప్రస్థానం’ వంటి చిత్రాలను గుర్తు చేసే విధంగా ఉన్నా.. ప్రేక్షకులను ఒకింత థ్రిల్ చేసే విధంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఆ పాత్ర గురించి ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని ఇటీవల మహేష్ రివీల్ చేసాడు.

అదేంటి అంటే.. ఈ చిత్రం క్లైమాక్స్ లో హీరో కార్తికేయకి ఆలాగే మహేష్ కు మధ్య ఓ ఫైట్ పెట్టాలని దర్శకుడు అర్జున్.. అనుకున్నాడట. ఇదే విషయాన్ని మహేష్ కు కూడా చెప్పాడట.’3 నెలలు నీకోసం సినిమా ఆపుతాను.. 6 ప్యాక్ చేసుకొస్తావా’ అని దర్శకుడు మహేష్ ను అడిగాడట. కానీ అందుకు మహేష్ .. అది వర్కౌట్ అవ్వదు సార్ అని సున్నితంగా దర్శకుడి ప్రొపోజల్ ను తిరస్కరించాడట. ‘దర్శకుడు అంత ప్రాముఖ్యత ఇవ్వడమే తనకి చాలా సంతృప్తిని ఇచ్చినట్టు’ మహేష్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guna 369
  • #Karthikeya
  • #mahesh

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version