వినాయకుని రహస్యాలు
- November 4, 2016 / 07:26 AM ISTByFilmy Focus
పార్వతి పుత్రుడు గణనాథుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. విజ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా గణేష్ ని కొలుస్తుంటాం. విశ్వవ్యాప్తంగా భక్తులున్న ఈ లోకనాయకుడు మతాలకతీతంగా పూజలు అందుకున్నారు. లంబోదరుడికి ఉన్న రూపాలు ఏ దేవుడికి లేదు.
ఇలా గణపయ్య గురించి రహస్యవాణి అనేక సంగతులను సేకరించింది. వాటిని మీకు చిన్న వీడియో ద్వారా అందిస్తోంది. తొలి పూజ అందుకునే విగ్నేశ్వరుడి రహస్యాలు తెలుసుకోవాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












