Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Priyanka Jawalkar: సినిమాలకు ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంత తేడా ఏంటి?

Priyanka Jawalkar: సినిమాలకు ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంత తేడా ఏంటి?

  • August 8, 2021 / 09:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Jawalkar: సినిమాలకు ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంత తేడా ఏంటి?

సినిమావాళ్లు లావెక్కడం, అవసరమైనప్పుడు తగ్గిపోవడం చూస్తుంటాం. గతంలో చాలామంది హీరోయిన్లు ఇలా స్లిమ్‌ టు డ్రమ్‌… డ్రమ్‌ టు స్లిమ్‌ అయి ఉన్నారు. తాజాగా అలాంటి ఫీట్‌ చేసిన నటి ప్రియాంక జవాల్కర్‌. ఇటీవల ‘తిమ్మరసు’, ‘ఎస్‌ ఆర్‌ కళ్యాణమండపం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాల్లోనూ ప్రియాంక లుక్స్‌ కాస్త ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి. ‘టాక్సీవాలా’లో సన్నజాజిలా కనిపించి అలరించిన ప్రియాంక జవాల్కర్‌ … ‘తిమ్మరసు’, ‘ఎస్‌ ఆర్‌ కళ్యాణమండపం’ సినిమాల్లోని తొలి సీన్స్‌లో సన్నగానే ఉండేది.

ఆ తర్వాత తర్వాత సీన్స్‌లో చూస్తే బొద్దుగా కనిపిస్తుంది. దాన్ని కవర్‌ చేయడానికి సినిమాలో ఇతర పాత్రలో హీరోయిన్‌ పాత్ర మీద సెటైర్లు కూడా వేయించారు. అయితే సినిమాలు చూసి… ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ప్రొఫైల్‌ చూస్తే అవాక్కవడం పక్కా. ఎందుకంటే అంతగా నాజూకుగా మారింది మరి. ఆ సినిమా ప్రచారం కోసం ప్రియాంక జవాల్కర్‌ కొన్ని ఫొటో షూట్లు చేసింది. ఆ తర్వాత ప్రచార కార్యక్రమాలకు వచ్చినప్పుడు కొన్ని పోజులిచ్చింది.

వాటిలో మునపటి ప్రియాంకను చూడొచ్చు. దీంతో సినిమాల్లో చూసిన ప్రియాంక జవాల్కర్, ఇప్పుడు సోషల్‌ మీడియాలో చూస్తున్న ప్రియాంక ఒకరేనా అనే డౌట్‌ ప్రేక్షకులకు వస్తోందంటే అతిశయోక్తి కాదు. అలా ఎలా మారిపోయిందో… ప్రియాంక చెబితే బాగుండు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyanka Jawalkar
  • #Actress Priyanka Jawalkar
  • #priyanka
  • #Priyanka Jawalkar
  • #Thimmarusu

Also Read

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

related news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

trending news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

20 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

24 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

1 day ago

latest news

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

1 day ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

2 days ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version