Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pooja Hegde: బుట్టబొమ్మ గురించి ఆసక్తికర విషయాలు..!

Pooja Hegde: బుట్టబొమ్మ గురించి ఆసక్తికర విషయాలు..!

  • December 6, 2021 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: బుట్టబొమ్మ గురించి ఆసక్తికర విషయాలు..!

పూజా హెగ్డే… ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌. తెలుగు, తమిళం, హిందీ అంటూ… మూడు పరిశ్రమలు చుట్టేస్తోంది. అదే సమయంలో పారితోషికం విషయంలో కూడా ఏ మాత్రం తక్కువ కాదు అని మాట కూడా వినిపిస్తోంది. ఆమె మీద, ఆమె గ్లామర్‌ మీద సినిమాలు నడుస్తున్నాయి మరి. అయితే అలాంటి పూజ తొలి సంపాదన ఎంతో తెలుసా? కేవలం ₹300. అవును ఈ విషయం ఆమెనే చెప్పింది. దాంతోపాటు మరికొన్ని విషయాలు కూడా మీ కోసం.

* మిస్‌ ఇండియా పోటీల కోసం తొలిపారి పోర్ట్‌పోలియో ఫొటోలు దిగిందట పూజ. అప్పటివరకూ వాటి గురించి ఆమెకు అస్సలు తెలియదట.

* పూజ చేసిన తొలి ప్రకటన రణ్‌బీర్‌ కపూర్‌తో. స్కూటీ యాడ్‌ కోసం రణ్‌బీర్‌ కలిసి నటించిందట.

* పూజ వెళ్లి తొలి అంతర్జాతీయ ట్రిప్‌ థాయ్‌లాండ్‌. కుటుంబమంతా కలిసి కొన్ని రోజులు అక్కడ సరదాగా గడిపి వచ్చారట.

* పూజ తొలి కారు బీఎండబ్ల్యూ 5 సిరీస్‌. చిన్నతనంలో బీఎండబ్ల్యూ కారు చూసి… భలే ఉంది, ఎలా అయినా కొనాలి అనుకునేదట. అదే కొనేసింది.

* చిన్నప్పుడు పూజ కాలియోగ్రఫీ నేర్చుకుందట. ఆ విషయం తెలిసిన ఆమె తాత… ఓ క్రీడా సంస్థ కోసం సర్టిఫికెట్లు రాయించేవారట. అలా ₹300 ఇచ్చారట. అదే ఆమె తొలి సంపాదన. టీనేజర్‌గా మోడలింగ్‌ చేసి ₹5000 చెక్‌ అందుకుందట.

*స్కూల్లో టీచర్స్‌ డే నాడు మొదటిసారి చీర కట్టుకుందట పూజా. వాళ్ల అమ్మ చీర కట్టుకుని స్కూల్‌కి వెళ్లిందట.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actress Pooja Hegde
  • #beast
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

2 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

3 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

7 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

7 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

14 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

5 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

6 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version