Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sreemukhi: శ్రీముఖి స్థానంలో జబర్దస్త్ కమెడియన్ నటించాల్సి ఉందా?

Sreemukhi: శ్రీముఖి స్థానంలో జబర్దస్త్ కమెడియన్ నటించాల్సి ఉందా?

  • August 8, 2023 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreemukhi: శ్రీముఖి స్థానంలో జబర్దస్త్ కమెడియన్ నటించాల్సి ఉందా?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన భోళాశంకర్ అనే సినిమా ద్వారా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో శ్రీముఖి (Sreemukhi) చిరంజీవి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు రాబోతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నాయని సమాచారం. అయితే తాజాగా శ్రీముఖి పాత్ర గురించి ఓ వార్త వైరల్ గా మారింది.ఈ సినిమాలో మెహర్ రమేష్ ముందుగా శ్రీముఖిని కాకుండా మరొక ఆర్టిస్టును తీసుకోవాలని భావించారట.ఈ పాత్రలో నటించే వారికి చిరంజీవికి మధ్య కామెడీ సన్నివేశాలు రానున్న నేపథ్యంలో ఈ పాత్రకు జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందిన రోహిణి అయితే సరిగా సరిపోతుందని మెహర్ రమేష్ భావించారట.

ఈ విషయం మెహర్ రమేష్ చిరంజీవి గారికి చెప్పడంతో చిరంజీవి ఒకసారి షాక్ అవుతూ చేతులు జోడించి దండం పెడుతూ ఆ అమ్మాయి కామెడీ ముందు తానుతేలిపోతానని సరదాగా చెప్పడంతో దీన్ని మాత్రం మెహర్ రమేష్ సీరియస్గా తీసుకొని రోహిణి స్థానంలో శ్రీముఖిని తీసుకువచ్చారని తెలుస్తుంది.లేదంటే మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం జబర్దస్త్ రోహిణికి వచ్చేదని చెప్పాలి.

ఈ విధంగా జబర్దస్త్ రోహిణి ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవడంతో ఆ అవకాశం శ్రీముఖికి వచ్చింది. శ్రీముఖి కూడా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తూ మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమాలో చిరంజీవి తమన్నా జంటగా కనిపించగా కీర్తి సురేష్ సుశాంత్ జంటగా కనిపించనున్నారు ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sree Mukhi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version